హీరో గోపీచంద్ కు ఇటీవల హైదరాబాద్ కు చెందిన రాంబాబు అనే వ్యాపారవేత్త కుమార్తె హరితతో వివాహ నిశ్చయమయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ వివాహం రద్దు అయ్యింది. మరికొద్ది రోజుల్లో పెళ్ళి అనుకుంటుండగా రద్దు కావడంతో వధువు తండ్రి రాంబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు.

తెలుగువాహిని. కామ్

Tags: , , , , , , , ,