హైదరాబాద్ కు వరంగల్ ఎంత దూరం
హైదరాబాద్ నుంచి వరంగల్ ఎన్ని కిలోమీటర్ల దూరం. ఎన్ని గంటలు టైం పడుతుంది.
బై ట్రైన్ వెళ్ళవచ్చా .By: ramesh ... Continue Reading
సికింద్రాబాద్ నుంచి విజయవాడ కు ట్రైన్స్ ఏమి ఉన్నాయి.
సికింద్రాబాద్ నుంచి విజయవాడ కు ఉదయం పూట ట్రైన్స్ ఏమి ఉన్నాయి. ప్లీజ్ టెల్ మీ.By: srinivas ... Continue Reading
మహేష్ బాబు దూకుడు ఎప్పుడు రిలీజ్
మహేష్ బాబు - శ్రీను వైట్ల కాంబినేషన్ లో రెడీ అవుతున్న దూకుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది.By: jahangeer ... Continue Reading
పుట్టిన రోజు సందర్భంగా పాడటానికి పాట?
పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసేటప్పుడు పాడటానికి తెలుగులో ఏదైనా మంచి పాట ఉంటే తెలియజేయండిBy: ani ... Continue Reading
10th class/ssc marks list
10th class/ ssc మార్క్స్ తో సహా రిజల్ట్స్ కావాలంటే ఏ సైట్ లో ఉంటాయో దయచేసి చెప్పండి. ప్లీజ్.........
10th marks tho results kavali alanti site unte dayachesi chepandi plzzzzzzzzzzzzzzzzBy: apparao ... Continue Reading
బద్రినాద్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
అల్లు అర్జున్, తమన్నా కాంబినేషన్ లో వస్తున్నా లేటెస్ట్ మూవీ బద్రీనాథ్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?By: suresh ... Continue Reading
షేర్లు అంటే ఏమిటే, bse sensex అంటే ఏమిటి ?
షేర్లు అంటే ఏమిటి?, షేర్ మార్కెట్ అంటే ఏమిటి. bse, nse , sensex అసలు ఈ గోల ఏమిటి ?By: vaani ... Continue Reading
వాస్తు శాస్త్రమేనా ? లేదా నమ్మకమా?
భారతదేశం లో వాస్తును ఎక్కువగా నమ్ముతారు. దేవుడ్ని నమ్మినట్టు వాస్తును కూడా గుడ్డిగా నమ్మడమేనా, లేక ఇది
శాస్త్రమా . please tell meBy: madhu ... Continue Reading
వేసవి లో ఒళ్ళు పేలితే ఎం చేయాలి
వేశావి లో ఒళ్ళు బాగా పేలిపోతుంది. ఎన్ని పౌడర్లు రాసిన తగ్గడం లేదు. ఎవరో ఎండ వచ్చిన తరువాత స్నానం చేయవద్దంటే అలాగే మానేసాను. ఆయనా కూడా ప్రయోజనం లేదు. ఎం చేయను. By: janardhan ... Continue Reading
ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు పేరు ఏమిటి
ప్రిన్స్ మహేష్ బాబు కొడుకు పేరు ఏమిటో తెలిస్తే చెప్పండి. By: రమేష్ ... Continue Reading
