ఈ ఫోటోలో రౌండ్ చేసి ఉన్న వ్యక్తి ఎవరు.
క్లూ: ఇతను ప్రముఖ యంగ్ సినీ హీరో. ... Continue Reading
కంప్యూటర్ లో డిస్క్ క్లీన్, డిఫ్రాగ్ మెంట్ ఎక్కడ ఉంటాయి.
కంప్యూటర్ లో డిస్క్ క్లీన్, డిఫ్రాగ్ మెంట్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది. మాన్యువల్ గా కంప్యూటర్ క్లీన్ చేసుకోవడం కుదురుతుందా.By: praveen ... Continue Reading
జుట్టు రాలకుండా ఉండాలంటే ఏమి చేయాలి.
నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. సిటీ లో తిరిగేటప్పుడు తలకు గుడ్డ కట్టుకుంటున్నాను. షాంపూలు కూడా మర్చి చూసాను. లాభం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. మీ దగ్గర ఏదైనా సోల్యూషన్ ఉంటె చెప్పండి.By: jahnavi ... Continue Reading
అందాల తాప్సీ ఫోటో గ్యాలరీ
అందాల తాప్సీ హాట్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.మరిన్ని ఫోటో గ్యాలరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ... Continue Reading
మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అన్న పేరు ఎందుకు వచ్చింది.
మన రాష్ట్రానికి ఆంద్ర ప్రదేశ్ అన్న పేరు ఎందుకు వచ్చింది. గతంలో ఏ పేరు ఉండేది. కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణా అని మూడు ప్రాంతాలు ఎప్పుడు నుంచి ఉన్నాయి. సింపుల్ గా గత చరిత్ర ఏమిటి.By: kiran kumar ... Continue Reading
సినిమా యాక్టర్ మోహన్ బాబు అసలు పేరు ఏమిటి
సినిమా యాక్టర్ మోహన్ బాబు అసలు పేరు ఏమిటి ? ఇండస్ట్రీకి వచ్చిన తరువాత పేరు మార్చుకున్నారా. ముందే మార్చుకున్నారా. గతంలో ఆతను ఏమి చేసేవాడు.By: vinay ... Continue Reading
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ఎలా?
బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఏ బ్యాంక్ లో ఓపెన్ చేయడం బెటర్. సేవింగ్స్ ఎకౌంటు కోసం వేల రూపాయలు డిపాజిట్ చేయలేను. చీఫ్ అండ్ బెస్ట్ గా ఏది బెటర్ . బ్యాంక్ ఎకౌంటు ఓపెన్ చేయాడానికి ఏమేమి కావాలి.By: ... Continue Reading
చొక్కా పై కొబ్బరి నీళ్ళ మరకలు పోవాలంటే ఏమి చేయాలి.
నా చొక్కా మీద కొబ్బరి నీళ్ళు పడటంతో మరకలు ఏర్పడ్డాయి. ఆ మరకలు పోవాలంటే ఏమి చేయాలి. వైట్ షర్ట్. నాకు నచ్చిన షర్ట్. ఏదైనా మార్గం ఉంటె చెప్పండి.By: kasi ... Continue Reading
పొట్ట తగ్గాలంటే ఏమి చేయాలి.
Published By admin On Monday, జూన్ 27th 2011. Under Uncategorized
పొట్ట తగ్గాలంటే ఏమి చేయాలి. డైటింగ్ వలన ఉపయోగం లేదని తెలిసింది. మరి ఏమి చేయాలి. నా వయసు 26, బరువు 86. పెద్ద లావుగా ఉండను. కాని పొట్ట సైజ్ మాత్రమె పెరిగిపోతుంది. ప్లీజ్ హెల్ప్ మి.By: srinath ... Continue Reading
అమీషా పటేల్ హాట్ ఫొటో గ్యాలరీ
అమీషా పటేల్ హాట్ ఫొటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.మరిన్ని ఫోటో గ్యాలరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ... Continue Reading


