ఏపీ ఫిలిం చాంబర్ ఎన్నికల ఫలితాలు.
ఈ రోజు ఏపీ ఫిలిం చాంబర్ ఎన్నికలు జరిగాయి. ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు. సహాధ్యక్షుడిగా దిల్ రాజు, కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ కమిటీ, డిస్ట్రిబ్యూటర్ - ఎగ్జిబిటర్ కమిటీకి కూడా ఎన్నికలు జరిగాయి. ... Continue Reading
అనంత పద్మనాభ ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.
ఈ రోజు సాయంత్రం 8 గంటల సమీపంలో కేరళ అనంత పద్మనాభ ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గరలో ఉన్న దుకాణాలలో అగ్ని మంటలు వ్యాపించడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. పలు దుకాణాలు తగలబడుతున్నాయి. అగ్ని ప్రమాదం ... Continue Reading
మహేష్ బాబు దూకుడు షూటింగ్ పై తెలంగాణవాదుల దాడి
మహేష్ బాబు తాజా చిత్రం "దూకుడు" శ్రీను వైట్ల డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్లను వికారాబాద్ రైల్వ్ స్టేషన్ లో షూటింగ్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం తెలంగాణవాదులు సినిమా షూటింగ్ ను ... Continue Reading
టాలీవుడ్ లో ముసలి విలన్, బాలీవుడ్ లో ఆర్టిస్ట్ గా మంచు లక్ష్మి ప్రసన్న
మోహన్ బాబు కుమార్తె గానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మి ప్రసన్న త్వరలోనే బాలీవుడ్ సినిమాలో మెరవనుంది. సినిమా రంగంపై ఆసక్తితో హాలీవుడ్ లో మెలుకువలు నేర్చుకున్న లక్ష్మి ప్రసన్న ఇండియా లో తన ప్రస్థానాన్ని టి.వి ... Continue Reading
హైదరాబాద్ టుడే: సిటీ లో ఈ రోజు ముఖ్యమైన కార్యక్రమాలు చాలానే ఉన్నాయండోయ్.
ఈ రోజు సాక్షి పేపర్ (హైదరాబాద్ ఎడిషన్ ) తో GHMC మాస్టర్ ప్లాన్ సెంటర్ స్ప్రెడ్ తో కలర్ ప్రింట్ లో తెలుగు పేర్లతో చక్కగా ఇచ్చారు. అవసరమున్న వారు ఈ రోజు పేపర్ కొనుక్కొని దాచుకోవచ్చు.ఈ రోజు వృక్ష ... Continue Reading
తమిళ రాజకీయం: స్టాలిన్ ను అరెస్ట్ చేసిన జయలలిత ప్రభుత్వం.
దేశంలోనే తమిళ రాజకీయాలు ప్రత్యేకమైనవి. అధికారంలోకి వచ్చిన పార్టీ, అంతకు ముందు అధికారంలో ఉన్న వ్యతిరేక పార్టీని ముప్పుతిప్పలు పెట్టి, పార్టీ లీడర్లను అరెస్ట్ చేసి జైల్లో తోయిస్తారు. ఈ విషయంలో తమిళులు చాల స్ట్రిక్ట్. లేడీస్ కోటాలో తప్పించుకునేందుకు జయలలితకూ ... Continue Reading
ఆస్కార్ లైబ్రరీ లో పూరి జగన్నాథ్ కథ
దర్శకుడు పూరి జగన్నాథ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్( అకాడమీ అఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్) లైబ్రరీలో పూరి రాసిన కథను భద్రపరుస్తున్నారు. ఇటీవల పూరి జగన్నాథ్ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కథానాయుకుడిగా " బుడ్డా హోగా ... Continue Reading
హైదరాబాద్ టుడే: మార్గదర్శి లో ఉద్యోగావకాశాలు.
ఈ రోజు : పదవ తరగతి పాసైన 19నుంచి 26 వయస్సు మధ్య గలవారికి మార్గదర్శి ప్రైవేటు లిమిటెడ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి 6085రూ జీతం. అసిస్టెంట్ సేల్స్ పెర్సన్, అసిస్టెంట్ సేల్స్ మెన్ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఫోన్ నెం: ... Continue Reading
ఇండియా మీడియాను అందంతో పడగోట్టేసిన పాక్ మహిళా మంత్రి.
గత రెండు రోజులుగా నేషనల్ మీడియాను విపరీతంగా ఆకర్షించిన విషయం ఒక్కటే.., అదే పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి హీనా రబ్బానీ అందం. పాకిస్తాన్ లాంటి మత చాందసవాదం నెలకొన్న దేశంలో 34ఏళ్లకే హీన రబ్బానీ ఖర్ విదేశాంగ శాఖ మంత్రి ... Continue Reading
ప్రత్యేక మన్యసీమ రాష్ట్రం డిమాండ్, డిల్లీ లో లాబియంగ్.
ఆంద్ర ప్రదేశ్ లో మరో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తెర పైకి వచ్చింది. అదే మన్యసీమ. మన రాష్ట్రంలో ఉన్న అన్ని గిరిజన జిల్లాలను కలిపి మన్యసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని, దానికి భద్రాచలం రాజధానిగా ఏర్పాటు చేయాలని మన్యసీమ ఆదివాసీ ... Continue Reading






