తెలంగాణ విషయంలో పార్టీలు రెండుగా చీలాయి: చిదంబరం.
కేంద్ర హోమ్ శాఖా మంత్రి చిదంబరం మరో సారి తెలంగాణ గురుంచి గందరగోళ పరిచే విధంగా మాట్లాడారు. తెలంగాణ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పార్టీలన్నీ రెండుగా చీలిపోయాయని, కాబట్టే తెలంగాణ సమస్య జటిలమయ్యిందని సెలవిచ్చారు.భారతీయ జనతా పార్టీ కేవలం ... Continue Reading
దసరా సీజన్ లోనే ఎన్టీఆర్ ఊసరవెల్లి రిలీజ్
టాలీవుడ్ దసరా బరిలో ఊసరవెల్లిని నిలపడానికి బుడ్డ ఎన్టీఆర్ చాలా ప్రయత్నం చేస్తున్నాడట. ఎన్టీఆర్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఊసరవెల్లి రూపొందుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేందర్ ... Continue Reading
డ్రాగన్ కంట్రీలో ఇండియన్ సినిమాల జోరు
ప్రపంచంలో అత్యధిక జనాభాతోనూ, రెండకెల వృద్ది రేటుతోనూ, ప్రబలమైన ఆర్ధిక శక్తిగా ఎదుగుతున్న డ్రాగన్ కంట్రీ చైనాలో మన బలమూ పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే మన బాలీవుడ్ సినిమాలు అక్కడ యూత్ ను ఊపేస్తున్నాయి. ఇప్పుడు చైనా యూత్ పాటించే ఫ్యాషన్ ... Continue Reading
హైదరాబాద్ టుడే: నగరంలో ఈ రోజు కార్యక్రమాలు
ఉదయం 11 గంటలకు: హుస్సన్ సాగర్ వద్ద సైలింగ్ క్లబ్ లో రేడియో మిర్చి ఆధ్వర్యంలో "సేవ్ ది లేక్" కార్యక్రమం.ఉదయం 11 గంటలకు: రవీంద్రభారతిలో ఏపీ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్.సాయంత్రం 7.30 ... Continue Reading
ప్రభుత్వం వారి సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు ఇకపై లక్షా 80వేలకే.
రెండు గదులు, కిచెన్ ఉన్న సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టాలంటే ఇప్పుడు లక్షల మీద వ్యవహారమే. ఏంత పొదుపుగా కట్టిన ఐదు లక్షలు ఉండాల్సిందే. ఇప్పుడీ వ్యయాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇల్లు ... Continue Reading
సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న జేమ్స్ బాండ్
సెలబ్రిటీల పర్సనల్ జీవితాలలోకి మీడియా తొంగిచూసే స్టేజి దాటిపోయే, వారి జీవితంలో ప్రతి విషయాన్ని బుల్లితెరకెక్కించేస్తుంది. దీంతో సెలబ్రిటీలు పడుతున్న ఇబ్బందులు అన్ని, ఇన్ని కావు. తెర పై కాకలు తీరిన విలన్లను మట్టి కరిపించే జేమ్స్ బాండ్ కూడా రియల్ ... Continue Reading
త్వరలో రామ్ చరణ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూవీ.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుందా, అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. వీరిద్దరి కాంబినేషన్ గురుంచి ఇప్పటికే చాలా ప్రచారం జరిగిన సినిమా మొదలుపెట్టెంత వరకూ ... Continue Reading
నేను చేసినవి ప్రధానికి, ఆర్ధిక మంత్రికీ తెలుసు: కోర్టులో టెలికాం రాజా
2G స్కాం లో ఆరోపణలు ఎదుర్కుంటూ, తీహార్ జైల్లో గడుపుతున్న ఈ రోజు సంచల ప్రకటన చేశారు. కోర్టులో ఈ రోజు నుంచి టెలికాం రాజా తన వాదన వినిపించే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా రాజా తను అన్నీ నిబంధనల ... Continue Reading
తెరాస ఎమ్మెల్యేలు మళ్ళీ రాజీనామా
తెలంగాణ రాజీనామా సమితి....... సారీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు మళ్ళీ రాజీనామాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యానికి నిరసనగా అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం, వాటిని స్పీకర్ తిరస్కరించడం తెలిసిందే. అయితే తాజాగా తెరాస ఎమ్మెల్యేలు ... Continue Reading
వై.ఎస్ జగన్నివాసం విలువ 300 కోట్లు
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, వై.ఎస్.ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి బంజారాహిల్స్ లోటస్ పాండ్ వద్ద నిర్మిస్తున్న విలువ ఏంతో తెలుసా...., అక్షరాల 300 కోట్లు. ఈ లెక్క తెలుగుదేశం చెంచా చానెల్ అయిన స్టూడియో ... Continue Reading







