హైదరాబాద్ టుడే: నగరంలో ఈ రోజు కార్యక్రామాలు.
సాయంత్రం 6 గంటలకు: చిక్కడ్ పల్లి త్యాగరాయ గాన సభలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ జన్మదినోత్సవ వేడుకలు, మినీ హాల్ లో నవ్య నాటక సమితి ఆధ్వర్యంలో లైట్ మ్యూజిక్ కాంపిటిషన్.ఉదయం 10 గంటల నుంచి: బంజారా హిల్స్ హోటల్ తాజ్ ... Continue Reading
రంజాన్ మాసం మొదలయ్యింది. ఈ నెల విశేషం ఏమిటంటే….
ఈ రోజు సాయంత్రం నెలవంక కనిపించింది. ముస్లిం సోదరులు పవిత్రంగా చేసుకొనే రంజాన్ మాసం మొదలయ్యింది. లౌకిక పరమైన భారతదేశంలో అందరూ అన్ని పండగలు గురుంచి తెలుసుకోవాలి. ఈ క్రమంలో రంజాన్ విశేషమేమిటో చూద్దాం. రంజాన్ అంటే రోడ్డు పక్కన కిలో ... Continue Reading
అయిదుగురు హీరోయిన్లతో మోహన్ బాబు.
టాలీవుడ్ హీరోలకు ఒక హీరోయిన్ సరిపోదు. ఇద్దరు కావాల్సిందే. హీరో గారి గాలి తగిలిటే సీమంతం అయిపోవాల్సిందే, ఆయన ఉంచుకోవడానికైనా అదృష్టం కావాలి అని చెత్త డైలాగ్ లు వల్లించేస్తూ..., హీరో గారి ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తేయాలి. ఇదీ ఇద్దరు ... Continue Reading
చెన్నై న్యూస్: అక్రమ అరెస్టులకు నిరసన చేసినందుకు మళ్ళీ అరెస్ట్.
అధికార చక్రం చేపట్టిన జయలలితకు, ఇటీవలే అధికారం కోల్పోయి నానా తంటాలు పడుతున్న డి.ఎం.కె పార్టీకి మధ్య వివాదాలు ఊపందుకుంటున్నాయి. అధికారం చేపట్టిన నెల రోజులకే జయలలిత ప్రతీకార చర్యలు చేపట్టడంతో డి.ఎం.కె నాయకులు ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీని, కేడర్ ను ... Continue Reading
హైదరాబాద్ టు డే : నగరంలో ఈరోజు కార్యక్రమాలు
ఉదయం 9 గంటలకు : జూబ్లి హిల్స్ భారతీయ విద్య భవన్ లో చిన్నారులు రూపొందించిన లఘు చిత్రాల ప్రదర్శనసాయంత్రం 6 గంటలకు : రవీంద్ర భారతి లో తెలుగు ప్రముఖులకు ఆత్మీయ సత్కారం, సినీసంగీత విభావరి.సాయంత్రం 6 గంటలకు: జూబ్లీహిల్స్ ... Continue Reading
మళ్ళీ రెచ్చగొట్టే ప్రకటన చేసిన కె.సీ.ఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.సి.ఆర్ మంచి మాటకారి తో పాటు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడంలో ఘనాపాటి అన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా నేతలు తన కంటే ముందు ఉన్నారేమో అన్న డౌట్ రాగానే ఓ రెచ్చగొట్టే ప్రకటన ... Continue Reading




