బాక్సాఫీస్ : ఈ వారం ఏ సినిమా ఎలా ఆడుతుందంటే….
గత వారం నాగ చైతన్య దడ, రామ్ కందిరీగ రిలీజ్ తో ధియేటర్లు సందడిగానే ఉన్నాయి. దడ గత గురువారం విడుదల కాగ, కందిరీగ శుక్రవారం రిలీజ్ అయ్యింది. వరుసగా 4 రోజులు సెలవలు ఉండటంతో రెండు సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్స్ ... Continue Reading
భక్తితో భజన చేస్తున్న టాలీవుడ్
టాలీవుడ్ భక్తి టర్న్ తీసుకుంటుంది. అరవై, డెబ్బై లలో హల్ చల్ చేసిన భక్తి సినిమాలు.., ఇప్పుడు మళ్ళీ ఊపందుకుంటున్నాయి. యాక్షన్, ఫ్యాక్షన్, లవ్ స్టోరీ లతో వచ్చిన సినిమాలు బోల్తా పడటంతో టాలీవుడ్ కొత్తగా భక్తి దారిని వెతుక్కుంటుంది. అన్నమయ్య, ... Continue Reading
వచ్చే రెండేళ్ళ వరకు బిజీ బిజీగా విక్టరీ వెంకటేష్
మరో రెండేళ్ళ పాటు వరుస సినిమాలతో వెంకటేష్ అభిమానులకు సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే మళయాళ చిత్రం బాడీగార్డ్ ను " గంగ - ది బాడీగార్డ్" పేరుతో తెలుగులో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న వెంకీ, దీని తరువాత వరుస సినిమాలు చేయబోతున్నాడు. ... Continue Reading
సి.బి.ఐ సెగ: జగన్, అనుచరులు, ఆస్తులపై ఏకకాలంలో సోదాలు
జగన్ కు సి.బి.ఐ సెగ గట్టిగానే తగిలింది. జగన్ అతని అనుచరులు ఊహించనంత వేగంగా సి.బి.ఐ విరుచుకుపడుతుంది. సెలవు మూడు రోజులు కూడా అధికారుల చర్యలు వేగంగానే ఉన్నాయి. దిల్ కుష్ అతిధి గృహం ఆఫీసుగా వాడుకోవాలని నిర్ణయం తీసుకోవడం, సోదాలు ... Continue Reading
హైదరాబాద్ టుడే: నగరంలో కార్యక్రమాలు..జాబ్ మేళా, భక్తి సంగీతం.
ఉదయం10 గంటలకు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర - సంస్కృతి నాలుగో సంపుటం " మధ్య యుగాల తెలుగు చరిత్ర " ఆవిష్కరణ.ఉదయం 10.30 నుంచి: మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ ఉద్యోగాలకు ... Continue Reading
టెస్ట్ క్రికెట్ అంటే ఏమిటి., దాని రూల్సూ అవీ వివరంగా చెప్పగలరా
WHAT IS CRICKET TEST MATCH. PLEASE TELL ME TELUGU.టెస్ట్ క్రికెట్ అంటే ఏమిటి, దాని రూల్సూ, రెగ్యులేషన్స్ వివరించండి. ప్లీజ్ తెలుగులో చెప్పండి.By: ranjith ... Continue Reading
తమిళ్ అంటే మహా తీపి, వదలను గాక వదలను: ప్రియమణి
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయ్యింది ప్రియమణి పరిస్థితి. మత్తెక్కించే అందం ఉంది, ఆకట్టుకునే నటనా ఉంది. ఫ్లాపులున్న పట్టించుకోకుండా సినిమాలిచ్చే హీరోల రికమెండేషనూ ఉంది అయితే అవసరమైన హిట్టే లేదు. వరుసగా సినిమాలు చేస్తున్న హిట్లు లేవు. ... Continue Reading
తీహార్ జైల్లో అన్నా హజారే…, తీవ్ర నిరశన.
కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు బైర్లు కమ్మాయి. సిగ్గు గిగ్గు వదిలేసి ఏం చేస్తుందో తనకే తెలియని స్థితిలో ఉంది. అవినీతికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న అన్నా హజారేను 7 రోజులు రిమాండ్ విధిస్తూ తీహార్ జైలుకు పంపారు. కరడు కట్టిన తీవ్రవాదులు, ... Continue Reading
లోక్ పాల్ కోసం పోరాడుతున్న అన్నా హజారే అరెస్ట్……..
అన్నా హజారే ను డిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అవినీతి కోరలు పీకే బలమైన లోక్ పాల్ బిల్ ను తీసుకురావాలంటూ ఉద్యమకర్త అన్నా హజారే అగష్టు 16న మరో సారి దీక్ష చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన దీక్ష ... Continue Reading
ముసలి మొగుడు – పడుచు పెళ్ళాం తీస్తే అందులో నేనే హీరో.
ముసలి మొగుడు - పడుచు పెళ్ళాం అని సినిమా తీస్తే అందులో తానే హీరోనని, కాకపొతే హీరోయిన్ గా నయనతార నటించాలని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు. సోమవారం భద్రాచలం లో జరిగిన శ్రీ రామరాజ్యం ఆడియో ఫంక్షన్ లో ఆయన ఈ ... Continue Reading






