పూరీలను మెత్తగా ఉంచేవి, ఇంకా ఇతర వంటింటి చిట్కాలు
పచ్చికొబ్బరి లోపల నిమ్మరసం పూస్తే కొబ్బరి నిల్వ ఉంటుంది.ఎండు కొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్ళు చల్లి ఫ్రిజ్ లో ఉంచాలి.క్యాబేజి వండేటప్పుడు చిన్న అల్లం ముక్క వేస్తే వాసన రాదు.అరటికాయ ముక్కలుగా కోసేటప్పుడు తోలు తీసిన అరటికాయను మజ్జిగ ... Continue Reading
టాలీవుడ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే కలెక్షన్స్, వారానికి యాభై కోట్లు
టాలీవుడ్ కు దిమ్మ తిరిగింది..., బొమ్మ అదిరి సొమ్ము వరదలా వచ్చి పడుతుంది. కలెక్షన్స్ లో ఇప్పటివరకు లేని విధంగా మహేష్ దూకుడు దుమ్ము రేపెస్తుంది. ఆంధ్ర, నైజాం, సీడెడ్ అన్న తేడా లేకుండా కేక పుట్టించే కలెక్షన్లు కురుస్తున్నాయి. టాలీవుడ్ ... Continue Reading
నవరాత్రులలో ఈ రోజు అవతారం శ్రీ మహాలక్ష్మి దేవి, ఈ అవతార విశిష్టత.
Published By admin On Friday, సెప్టెంబర్ 30th 2011. Under ఆధ్యాత్మికం
నవరాత్రులలో భాగంగా అమ్మవారు కమలాలను రెండు చేతులలో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తు౦ది. మహాలక్ష్మీ దేవి సర్వ మంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్మీల సమిష్టి రూపమే మహాలక్ష్మీ. ఈమె క్షీరాబ్ది పుత్రిక. ... Continue Reading
జుట్టు తెల్లబడటం తగ్గించి, నల్లగా.. ఒత్తుగా.. పెంచే చిట్కాలు.
ఉసిరి, వేప ఆకుల్ని విడివిడిగా తీసుకుని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. తరువాత ఉసిరి, వేప, పసుపు మూడింటిని సమభాగాలుగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రొజూ రెండుసార్లు ఓ టీస్పూన్ మోతాదులో నీళ్ళల్లో కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే జుట్టు తెల్లబడడం ... Continue Reading
అమెరికా పత్రికల్లో మహేష్ దూకుడు సినిమా గురుంచి కథనాలు
మహేష్ దూకుడు కలెక్షన్ల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తుంది. దూకుడు అంధ్రా లోనే కాదు అమెరికా లోనూ తడఖా చూపిస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ప్రేక్షకులను ఊపేస్తుంది. సినిమా క్లీన్ ఫ్యామిలి అండ్ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో జనం ... Continue Reading
దసరా ఉత్సవాలు – ఈ రోజు అవతారం గాయత్రి దేవి, ఈ అవతారం విశిష్టత
Published By admin On Thursday, సెప్టెంబర్ 29th 2011. Under ఆధ్యాత్మికం
సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి ... Continue Reading
ఈ చిన్న చిట్కాలతో మధుమేహం(షుగర్ )ను అదుపులో ఉంచవచ్చు.
ప్రతి రోజు ఉదయం పరగడుపున పది కరివేపాకు రెమ్మలు తింటే అధిక బరువు కారణంగా, వంశపారంపర్యంగా వచ్చిన మధుమేహ వ్యాధి (షుగర్ ) అదుపులోకి వస్తుంది.కరివేపాకులో బరువు తగ్గించే గుణం కూడా ఉంది. క్రమం తప్పకుండా ఒక మూడు నెలలు పాటు ... Continue Reading
కర్నూలు, అనంతపురం కలిపి తెలంగాణా ఇవ్వడానికి కేంద్రం నాతో చర్చిస్తుంది : కేసీఆర్
కేసీఆర్ మరో సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీ సూచించిన రాయల్ తెలంగాణాకు కొంచెం అటు ఇటుగా తెలంగాణ రానుందని కేసీఆర్ చెప్పడం జరిగింది. రాయలసీమ జిల్లాలో రెండు అయిన ... Continue Reading
అధినాయకుడు సినిమా బాలయ్యను రాజకీయాలకు దగ్గర చేయనుందా…
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ సినిమా అధినాయకుడు , ఆయనను రాజకీయాలకు దగ్గర చేస్తుందా...., అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఈ సినిమాని కీర్తి కంబైన్స్ పతాకం పై ఎం.ఎల్ కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు, పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ... Continue Reading
దసరా శరన్నవరాత్రులు ప్రారంభం, నేటి అవతారం బాలాత్రిపురసుందరి, ఈ అవతార విశిష్టత..
Published By admin On Wednesday, సెప్టెంబర్ 28th 2011. Under ఆధ్యాత్మికం
దేవీ శరన్నవరాత్రులు సందర్భంగా తెలుగువాహిని కనకదుర్గ అమ్మవారి అవతారాలను, ఆ అవతారాల విశిష్టతను తెలుగువారికి అందించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా మొదటి రోజు : బాలాత్రిపురసుందరీ అవతారం.
దేవి శరన్నవరాత్రులలో భాగంగా అమ్మవారు మొదటి రోజు బాలాత్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తుంది. ... Continue Reading








