చంద్రబాబు అక్రమాస్థుల కేసులో రెడ్డీస్ ల్యాబ్ కు సి.బి.ఐ నోటీసులు
చంద్రబాబు అక్రమాస్థుల కేసు పై సి.బి.ఐ విచారణ మొదలయ్యింది. రాజకీయంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమంగా ఆస్థులు సంపాదించారని వై.ఎస్.ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వేసిన పిటిషన్ పై హైకోర్టు సి.బి.ఐ విచారణకు ... Continue Reading
పవన్ కళ్యాణ్ పంజాలో టైటిల్ సాంగ్, పాపారావు హిట్, మిగతావి డౌట్.
పవన్ కళ్యాణ్ పంజా ట్రైలర్ కు ఏలా డివైడ్ టాక్ వచ్చిందో, ఆడియో విషయంలో కూడా అలాగే ఫ్యాన్స్ నుంచి డివైడ్ టాక్ వస్తుంది. పంజా టైటిల్ సాంగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయ్యింది. దానితో పాటు బ్రహ్మానందం ఉన్న పాపారావు ... Continue Reading
చలికాలంలో కాళ్ళు, పాదాలు పగలకుండా మృదువుగా ఉంచే చిట్కాలు
గులాబీ నీళ్ళు, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడిగివేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి మృదువుగా మారతాయి.మడమలకున్న మురికి పోవాలంటే బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ... Continue Reading
సమస్య అంతా మహేష్ బాబు వదినతోనే….
మహేష్ బాబు కొత్త సినిమాకు ఊహించని కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ దశాబ్దంలో చెప్పుకోతగ్గ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా ఎవరిని సెలెక్ట్ చేయాలా అన్న సమస్యకు పరిష్కారం ... Continue Reading
కసిగా, పవర్ పుల్ గా తెరకెక్కుతున్న రవితేజ నిప్పు వర్కింగ్ స్టిల్ల్స్
మిరపకాయ్ సినిమా వచ్చి చాలా రోజులే అవుతున్న రవితేజ సినిమా ఇంతవరకు ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సాధారణంగా రవితేజ సినిమాలు ప్రతి నాలుగు ఐదు నెలలకు ఒకటి రిలీజ్ అయ్యేలా చూసుకుంటాడు. అయితే మిరపకాయ్ తరువాత ఇప్పటికి ఒక్కటి ... Continue Reading
తెలుగువాళ్ళు ఫ్లాప్ చేసిన సినిమాను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మెచ్చుకుంది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఈ తెలుగు సామెత తెలుగువారి విషయంలో మాత్రం రివర్స్ గా చెప్పుకుంటే బెటర్. తెలుగు నటులు, దర్శకులు పరాయి వేదిక పై గెలిచిన తరువాత ఇక్కడ ఆదరణ దక్కిన సందర్భాలు చాలానే ఉన్నాయి. టాలెంట్ తప్ప ... Continue Reading
వెంకటేష్ బాడీగార్డ్ రిలీజ్ కు రెడీ, ఆడియో రిలీజ్ ఎప్పుడంటే…
టాలీవుడ్ లో సంక్రాంతి పోరుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో ముందుగా వెంకటేష్ బాడీగార్డ్ నిలుస్తుంది. మలయాళం సూపర్ హిట్ మూవి బాడీగార్డ్ కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా రెడీ అయ్యింది. ఇదే సినిమా హిందీలో సల్మాన్ బాడీ గార్డ్ ... Continue Reading
డర్టీ పిక్చర్ సౌత్ సినిమా హీరోల, డైరక్టర్ల అసలు రంగు బయటపెట్టబోతుందా
విద్యాబాలన్ డర్టీ పిక్చర్ పై బాలీవుడ్ లో ఎంత ఆసక్తి ఉందో, సౌత్ ఇండియాలోనూ అదే ఆసక్తి నెలకొంది. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినీ జనం కూడా సినిమా గురుంచి ఆసక్తిగా గమనిస్తున్నారు. సిల్క్ స్మిత సోదరుడు హైకోర్టు ... Continue Reading
వెన్నెల ఒన్ అండ్ ఆఫ్ హీరోయిన్ మొనాల్ క్యూట్ స్టిల్స్
ఎన్.ఆర్.ఐ ల సినిమాగా మొదలయిన వెన్నెల టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాతో పరిచయమయిన వారందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించారు. వెన్నెల సినిమాలో నటుడుగా ఎంట్రీ ఇచ్చిన కిషోర్ ఇప్పుడు డైరక్షన్ వైపు అడుగులు వేశారు. ... Continue Reading
కాంచన రీమేక్ లో లింగమార్పిడి చేయించుకున్న నపుంసకుడిగా షారుఖ్.
స్టార్ హీరో రేంజ్ పాత్రల్లో చేస్తూనే, విభిన్నమైన క్యారక్టర్లను, సినిమాలను ప్రోత్సహించే షారుఖ్ మరో సారి విభిన్నమైన సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. తెలుగు, తమిళ్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన కాంచన సినిమా త్వరలో బాలీవుడ్ లో తెరకెక్కబోతుంది. ... Continue Reading









