నేను హీరోను కాదు బాబోయ్…., వదిలేయండంటున్న విలన్.
సినీ పరిశ్రమలో ప్రతి టెక్నిషియన్ లక్ష్యం దర్శకుడు అవడం ఎలాగో, ప్రతి నటుడు లక్ష్యం మెయిన్ రోల్ సాధించడమే ఉంటుంది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కొద్ది మంది నటులు హీరోల రేంజ్ కు ప్రమోట్ అవుదామని ... Continue Reading
శ్రీరామరాజ్యంలో బాపు ప్రతి ఫ్రేముకు రంగులద్దాడు, ఇదిగో సాక్ష్యం
కుంచెతో రంగులద్దినవారిలో ఏ కొద్ది మందో మాత్రమే కెమరాతోనూ సెల్యులాయిడ్ పై రంగులద్దగలరు. అలాంటి కొద్ది మందిలో తెలుగువారి బాపు ఒకరు. ఈ విషయాన్ని ఆయన దశాబ్దాలుగా నిరిపించుకుంటూనే ఉన్నారు.. తాజాగా శ్రీరామరాజ్యంతో మరో సారి నిరూపిస్తున్నారు. సోమవారం రిలీజ్ అయిన ... Continue Reading
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో హనీ ప్రారంభం.
బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనుకున్న బద్రీనాథ్ బాక్సాఫీస్ వద్ద కుదేల్ అవడంతో సినిమాల ఎంపికలో అల్లు అర్జున్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. బద్రీనాథ్ రిలీజ్ అయ్యి నెలలు గడుస్తున్నా బన్నీ ఇప్పుడు వరకు ఏ సినిమా మొదలుపెట్టలేదు. వరుడు, బద్రీనాథ్ ... Continue Reading
మళ్ళీ పెరగనున్న పెట్రోల్ ధరలు, నేడో రెపో నిర్ణయం.
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన పెట్రో ధరలకు అనుగుణంగా పెట్రో ధరలు పెంచాలని ఆయిల్ కంపెనీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కొద్ది కాలం క్రితం పెట్రోల్, డీజిల్ రెట్ల పై అంతర్జాతీయ ... Continue Reading
హీరోయిన్ హన్సిక హాట్ అండ్ క్యూట్ స్టిల్స్
దేశముదురుతో తెరంగేట్రం చేసిన హన్సిక ఆ సినిమాతో సిమ్లా యాపిల్ లా ఉంది అనిపించుకుంది. తరువాత వరుస సినిమాలతో యూత్ లో మంచి ఇమేజే క్రియేట్ చేసుకోగల్గింది. ఎన్టీఆర్ సరసన కంత్రీ పిల్ల అనిపించింది. ఇక రీసెంట్ గా బొద్దుగా మారి ... Continue Reading
సంగీత దర్శకుడు ఇళయరాజాకు సతీ వియోగం
ప్రఖ్యాత తెలుగు, తమిళ్ సినిమాల సంగీత దర్శకుడు ఇళయరాజా భార్య జీవా ఇళయరాజా సోమవారం రాత్రి కన్ను మూశారు. సోమవారం జరిగిన శ్రీరామరాజ్యం ఆడియో ఫంక్షన్ కు ఇళయరాజా హైదరాబాద్ వచ్చారు. ఈ సమయంలోనే ఇళయరాజా భార్య జీవా ఇళయరాజా కు ... Continue Reading





