కడుపునొప్పి, మంట, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించే చిట్కాలు.
జీలకర్రగాని, వాము గాని అర చెంచాడు బాగా నమిలి మింగితే కొంత సేపటికి కడుపునొప్పి తగ్గిపోతుంది.పెసరగింజంత ఇంగువ మింగినా కూడా కడుపు నొప్పి తగ్గిపోతుంది.ఒక టీ స్పూన్ తేనెను ఒక కప్పు వేడి నీటిలో కలిపి తాగినా, ఒక నీరుల్లిపాయ తిన్నా ... Continue Reading
చర్మం జిడ్డుతనం, పొడిబారటం సమస్య తగ్గించి మృదువుగా ఉంచే చిట్కాలు
జిడ్డు చర్మం ఉన్నవారు మంచి గంధం పొడిలో కొద్దిగా పసుపు, బత్తాయి రసం వేసి ముఖం, మెడకు రాయాలి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. సహజ చర్మతత్వానికైతే బత్తాయి రసం బదులు గులాబీ నీటిని కలుపుకోవచ్చు.చేతులు ఏ మాత్రం పొడిబారినట్లు ... Continue Reading
శరీరం, ముఖంలోని మృతకణాలు, అలసట తొలగించి మృదువుగా చేసే చిట్కాలు
ముఖం కాంతివంతంగా ఉండాలంటే క్యారెట్ తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ముఖానికి ప్యాక్ వేసి గంట తరువాత చన్నీటి తో కడగాలి, ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా ఉండటమేకాక మృదువుగా కూడా ఉంటుంది.అరటి పండు బాగా మెత్తగా చేసి పచ్చి పాలులో ... Continue Reading
లెదర్ వస్తువులు తళ తళ మెరవడానికి, చీమలు బారులు తీరకుండా చిట్కాలు
వంటింట్లో చీమలు బారులు తీరితే ఆ ప్రాంతంలో కొద్దిగా పసుపు చల్లితే సరిపోతుంది.బొరాక్స్ పౌడర్ లో కొద్దిగా పంచదార కలిపి చల్లితే చీమలు, బొద్దింకలు ఇంట్లో తిరగకుండా ఉంటాయి.లెదర్ బ్యాగులు తూట పేస్ట్ తో రుద్ది పదినిమషాలయ్యాక పొడి వస్త్రంతో తుడిస్తే ... Continue Reading
ముఖంలో మృతకణాలు పోయి మృదువు,కాంతివంతంగా ఉండటానికి చిట్కాలు
కొంచెం పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి మృదువుగా ఉంటుంది.పావు చెంచా పాల పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ... Continue Reading
ఉప్మా ఉండకట్టకుండా ఉండటానికి, ఆమ్లెట్, వంటలు మరింత రుచిగా ఉంచే చిట్కాలు
ఫ్లాస్క్ ని ఎంత శుబ్రపరిచినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.వంటకాల్లో కారంతో పాటు చిటెకెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్ధాలు మరింత రుచిగా ఉంటాయి.ఆమ్లెట్ ... Continue Reading
బట్టలపై ఇంకు, రక్తం, పెయింట్, నూనె, తాంబూలం మరకలు పోవడానికి చిట్కాలు
బాల్ పాయింట్ ఇంకు మరకలు పోవాలంటే టూత్ పేస్ట్ కాని, నిమ్మరసం కాని, బ్రాందీ లేదా విస్కీ చుక్కలు వేసి రుద్దాలి.తాంబూలం మరకలు పోవడానికి నిమ్మరసం గాని పెరుగు గాని ఉపయోగించాలి.రక్తం మరకలు పోవాడానికి బట్టల్ని ఓ రాత్రంతా గోరువెచ్చని నీటిలో ... Continue Reading
బట్టలపై మరకలు పోగొట్టే…,ఇంకా వంటింటి చిట్కాలు
బట్టలపై బురద మరకలు పడితే వాటిని బంగాళదుంపలు ఉడకపెట్టిన నీళ్ళల్లో నానబెట్టి ఉతకాలి.బట్టల మీద హెన్నా మరకలు పడితే ఆ భాగాన్ని పాలలో నానబెట్టి చల్లని నీటితో ఉతికితే సరిపోతుంది.వేయించిన అప్పడాలు మెత్తగా అవకుండా కరకరలాడుతూ ఉండాలంటే వాటి కింద బ్లాటింగ్ ... Continue Reading
గరుకుతనం పోయి ముఖం తాజాగా, మృదువుగా, కాంతివంతంగా ఉంచే చిట్కాలు
బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే మేని మృదువుగా తయారవుతుంది.మంచి గంధం, టమాట రసం, కీరదోస గుజ్జు, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకుని అన్నిటిని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ... Continue Reading
చలికాలంలో కాళ్ళు, పాదాలు పగలకుండా మృదువుగా ఉంచే చిట్కాలు
గులాబీ నీళ్ళు, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడిగివేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి మృదువుగా మారతాయి.మడమలకున్న మురికి పోవాలంటే బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ... Continue Reading









