గొంతు నొప్పి తగ్గడానికి, మృదువైన పెదవులు కోసం చిట్కాలు
గులాబి రేకలను నూరి పాల మీగడ కలిపి పెదవులకు వ్రాస్తే పెదవులు మృదువుగా ఉంటాయి.పాల మీగడలో రెండు చుక్కల గ్లిజరిన్ కలిపి పెదవులకు వ్రాస్తే పగుళ్ళు తగ్గుతాయి.వెన్నతో జాపత్రిని అరగదీసి పెదవులకు వ్రాస్తే పెదవులు మెరుస్తూ ఉంటాయి.తమలపాకు రసాన్ని తేనె తో ... Continue Reading
బట్టలపై మరకలు పోగొట్టి, భద్రపరుచుకునే చిట్కాలు.
ఖరీదైన లేదా ఇష్టపడి కొనుక్కున్న బట్టలపై మరకలు పడితెనో, పురుగులు వలనో పాడయితే మనసు చివుక్కుమంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో మనం బట్టలను పాడవకుండా భద్రపరుచుకోవచ్చు. అలానిట్ చిట్కాలలో కొన్ని :పట్టు చీరను భద్రపరిచేటప్పుడు ఆ చీరలో వేపాకు ఉంచడం వలన ... Continue Reading
మొటిమలు, మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా ఉండటానికి చిట్కాలు
పాలతో టమాటరసం కలిపి రాస్తే మొటిమలు పోతాయి.చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి పేస్టులా చేసి రాత్రి పూట రాసుకుని ఉదయమే కడుక్కుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి.పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు ... Continue Reading
చర్మం మృదువుగా నాజుకుగా ఉంచే చిట్కాలు.
చర్మం మృదువుగా నాజుకుగా ఉంచే చిట్కాలు :-బిరుసుగా ఉండే పాదాలకు నాలుగు చెంచాల పెరుగు, ఒక చెంచ వెనిగర్ కలిపి రాస్తే మృదువుగా తయారవుతాయి.పరగడుపున వేడి నీటిలో ఒక స్పూన్ తేనే కలుపుకుని తాగుతుంటే నాజుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.మేకప్ చేసుకునే ము౦దు ... Continue Reading
బంగారాన్ని సవర్లలో కొలుస్తారు కదా. సవర అంటే ఎంత.
బంగారాన్ని సవర్లలో కొలుస్తారు కదా. సవర అంటే ఎంత. ఒక సవరకి ఎన్ని కాసులు లేదా ఎన్ని తులాలు.
అలాగే కాసు అంటే ఎన్ని గ్రాములు, తులమంటే ఎన్ని గ్రాములో కూడా క్లియర్ గా చెప్పండి.By: srilakshmi ... Continue Reading
లిప్ స్టిక్ ఎండిపోకుండా ఎక్కువ సమయం ఉండాలంటే ఏం చేయాలి.
లిప్ స్టిక్ ఎండిపోకుండా ఎక్కువ సమయం ఉండాలంటే ఏం చేయాలి. రాసుకున్న గంట తరువాత లిప్ స్టిక్ ఆరిపోయి, పెదవులు పొడిబారిపోతున్నాయి. అలా కాకుండా ఉండాలంటే ఏమి చేయాలి. ఏ లిప్ స్టిక్ వాడితే మంచిది.By: sobha ... Continue Reading
హైదరాబాద్ లో పుట్ట గొడుగులు ( మష్రూమ్స్ ) ఎక్కడ దొరుకుతాయి.
నాకు ముష్రూమ్స్ అంటే చాల ఇష్టం. దానితో రకరకాల ఐటమ్స్ చేద్దామని నా ఆలోచన. హైదరాబాద్ లో పుట్టగొడుగులు ( ముష్రూమ్స్ ) ఎక్కడ దొరుకుతాయి. నాకు పెద్దగా ఎక్కడ కనిపించలేదు.By: meena ... Continue Reading
జుట్టు రాలకుండా ఉండాలంటే ఏమి చేయాలి.
నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది. సిటీ లో తిరిగేటప్పుడు తలకు గుడ్డ కట్టుకుంటున్నాను. షాంపూలు కూడా మర్చి చూసాను. లాభం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. మీ దగ్గర ఏదైనా సోల్యూషన్ ఉంటె చెప్పండి.By: jahnavi ... Continue Reading
వేసవి లో ఒళ్ళు పేలితే ఎం చేయాలి
వేశావి లో ఒళ్ళు బాగా పేలిపోతుంది. ఎన్ని పౌడర్లు రాసిన తగ్గడం లేదు. ఎవరో ఎండ వచ్చిన తరువాత స్నానం చేయవద్దంటే అలాగే మానేసాను. ఆయనా కూడా ప్రయోజనం లేదు. ఎం చేయను. By: janardhan ... Continue Reading
మార్కెట్ లో ఉన్న ఫేస్ క్రీమ్ లలో ఏది మంచిది
మార్కెట్ లో ఉన్న ఫేస్ క్రీమ్ లలో ఏది మంచిది.
plz tell me. By: సిరి ... Continue Reading




