First year intermediate exam 2012 results and details
The results of the candidates who appeared for First Year Intermediate public examinations, march 2012 for general and Vocational courses are finalized. The results released by primary education minister K. ... Continue Reading
తెలుగులో మాట్లాడినందుకు చిన్నారికి వాతలు పెట్టిన కీచక ప్రిన్సిపాల్
రాష్ట్రంలో ఆంగ్ల బాష మత్తుకు పరాకాష్ట ఈ ఘటన. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడటమే నేరం అయిపోతుంది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా తెలుగు మాట్లాడిన పిల్లలపై జైలు అధికారుల్లా శిక్షలు విధించేస్తున్నారు. వైజాగ్ లోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ ... Continue Reading
ఉతికి ఆరేసారు…., మళ్ళీ ఆశలు రేపారు.
టీమిండియా క్రికెట్ అభిమానుల మనస్సులో మళ్ళీ ఆశలు రేపింది. ఇక అయిపొయింది అనుకున్న మెరుపులు మెరిపిస్తూ దూసుకొచ్చే ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి సత్తా చాటింది. అసాధ్యం అనుకున్న స్కోర్ ను పరిమిత ఓవర్ల కంటే తక్కువ ఓవర్లలోనే పూర్తి చేయడంతో ... Continue Reading
రవితేజ దరువు సినిమాను అడ్డుకున్న తెలంగాణవాదులు
రవితేజ సినిమాకు మరోసారి తెలంగాణ సెగ తగిలింది. ఇప్పటికే పలుమార్లు రవితేజ చేస్తున్న సినిమా షూటింగ్ లను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తాజాగా రవితేజ చేస్తున్న దరువు సినిమాకి కూడా తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పారు. తార్నాకలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దరువు ... Continue Reading
నటుడు గిరిబాబును డాక్టరేట్ తో సత్కరించిన అమెరికా యూనివర్శిటీ
తెలుగు నటుడు గిరిబాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో గిరిబాబును సత్కరించింది. నటుడిగా ఎదగడంతో పాటు గిరిబాబు చేసిన సమాజసేవకు గాను ఈ డాక్టరేట్ ఇచ్చారు. గత ముప్ఫై ఏళ్లుగా గిరిబాబు తెలుగు ... Continue Reading
హీరో గోపీచంద్ తో వివాహం రద్దయిందని వధువు తండ్రి ఆత్మహత్య.
హీరో గోపీచంద్ కు ఇటీవల హైదరాబాద్ కు చెందిన రాంబాబు అనే వ్యాపారవేత్త కుమార్తె హరితతో వివాహ నిశ్చయమయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ వివాహం రద్దు అయ్యింది. మరికొద్ది రోజుల్లో పెళ్ళి అనుకుంటుండగా రద్దు కావడంతో వధువు తండ్రి ... Continue Reading
బడ్జెట్ ప్రసంగం చేస్తూ సొమ్మసిల్లి పడిపోయిన ఆర్ధిక శాఖామంత్రి ఆనం.
******బడ్జెట్ ప్రసంగం చేస్తూ ఆనం రామనారాయణ రెడ్డి స్వల్ప అస్వస్థతతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. ఆ సమయంలో బడ్జెట్ ను రాష్ట్ర ఐటీ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య కొనసాగించారు. చివరిలో మళ్ళీ ఆనం రామనారాయణ రెడ్డి అందుకొని బడ్జెట్ ... Continue Reading
ఆర్ధిక మంత్రి ఆనం గారి అంకెల గారడీ బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు ఇవే
ఊహించిందే జరిగింది. మరోసారి అంకెల గారడీ చేసారు. లక్షా నలభై ఐదు వేల కోట్లతో భారీ బడ్జెట్ గా రూపొందించిన ఈ ఏడాది బడ్జెట్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్కు చూపించారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు పెద్ద ... Continue Reading
మొదలయిన శాసనసభా సమావేశాలు, గవర్నర్ ప్రసంగంతోనే రచ్చ షురూ.
ఆంధ్రప్రదేశ్ శీతాకాల శాసనసభా సమావేశాలు ఈ రోజు ( సోమవారం ) ఉదయం ప్రారంభమయ్యాయి. మార్చి 29వరకు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువ కాలం నెలరోజులుకు పైగా జరగనున్నాయి. గవర్నర్ ఈ.సి.ఎల్. నరసింహన్ ... Continue Reading
బూతు సినిమాలను చట్టబద్దం చేసేస్తే ఏ గొడవా ఉండదు : వర్మ.
సంచలనాల వర్మ మరో సారి తనదైన స్టైల్ లో వాగేసాడు. లేదా అతి తెలివిగా విశ్లేషించాడు (?). బూతు సినిమాలను లీగలైజ్ ( చట్టబద్దం ) చేస్తే ఏ గొడవా ఉండదని తనదైన శైలిలో కన్ ఫర్మ్ చేసేసాడు. కొన్నింటిని అడ్డుకోవడం ... Continue Reading









