మహేష్ బాబు బిజినెస్ మెన్ సాంగ్ ఎక్కడి నుంచి కాపీ కొట్టారంటే..
ఈ మధ్య సినిమా సంగీతం ఏదో ఒక చోట నుంచి కాపీ కొట్టినది అయి ఉండటం సాధారణమయిపోయింది. దీనినే మన ఇండస్ట్రీ మనుషులు ముద్దుగా ఇన్సిపిరేషన్ అని పిలుచుకుంటున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పాటలు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు చేసిన ... Continue Reading
రెండో సారి ఫిట్స్ తో హాస్పటిల్ లో చేరిన కమెడియన్ వేణుమాధవ్.
ఫిట్స్ తో తెలుగు సినిమా హాస్య నటుడు వేణుమాధవ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఈటీవి గేమ్ షో జీన్స్ లో పాల్గొనడానికి వచ్చిన వేణుమాధవ్ ఉన్నట్టుండి ఫిట్స్ కు గురయ్యారు. అక్కడి సిబ్బంది హుటాహుటిన కొత్తపేట ... Continue Reading
మద్యంపై యుద్ధం అంటే మద్యం సేవించి ధ్వంసం చేయడం, నేతల కొత్త నిరసనలు.
మందు కొట్టి, చేతికి దొరికిన వాటిని పగులకొట్టిన వారిని తాగుబోతులంటారు. ఇది నిన్నటి వరకు మనకు తెలిసిన మాట. అయితే ఈ రోజు నుంచి ఈ అభిప్రాయం మార్చేసుకోండి. పబ్లిగ్గా మందు కొట్టి, ఆ సీసాలను రోడ్డు మీదే పగులకోడితే, ఇక ... Continue Reading
సూపర్ హిట్ అయిన “ఉరేసుకుందాం రా!” పొలిటికల్ సినిమా.
ఉరేసుకుందాం రా ! పొలిటికల్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ రోజు ఉదయం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద రిలీజ్ అయిన ఉరేసుకుందాం రా సినిమా, తెలుగు సినిమాలకు ధీటుగా నాలుగు నినాదాలు, ఆరు పంచ్ డైలాగ్ ... Continue Reading
ముక్కుసూటి మనిషి, రచయత, నిర్మాత త్రిపురనేని మహారధి కన్నుమూత.
రచన నిజాయితీగా ఉంటే సరిపోతుందా..., ఆ రచన చేసిన రచయత కూడా నిజాయితీగా ఉండాలా. రెండవదే ధర్మం. ఈ ధర్మాన్ని రచనలు చేసినంత కాలం నిర్వర్తించిన రచయత శ్రీ త్రిపురనేని మహారధి. శుక్రవారం ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ... Continue Reading
స్వామి నిత్యానంద “అయ్యారే” అని భయపడేంతగా ఏమీ లేదని తేల్చిన సెన్సార్.
సెక్స్ సీన్లతో కెమరాకు అడ్డంగా దొరికిపోయిన స్వామి నిత్యానందకు సెన్సార్ వాళ్ళు కాస్త రిలీఫ్ ఇచ్చారు. మీడియా అత్యుత్సాహంతో ఇప్పటికే అల్లరిపాలయిన నిత్యానందను, నవ్వులు పాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని స్వామి వారి ఆరోపణ. మేటర్ లోకి వస్తే రాజేంద్రప్రసాద్ ప్రధాన ... Continue Reading
ముద్దులు, కౌగిలింతలు…., మీడియా ముఖంగా ప్రేమ ఒలకబోసుకున్న మంత్రులు
నటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించగలరని ఖచ్చితంగా చెప్పలేం కాని, రాజకీయాల్లోకి వచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా నటులుగా రాణిస్తారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఈ రోజు కలెక్టర్ల, మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశం ముందరి సీన్ చూస్తే మాత్రం ... Continue Reading
అవిశ్వాసం ముందు పీఆర్పీ అలక హిట్ అయ్యింది. చిరుకు కేంద్రమంత్రి పదవి ఖరారు.
పీఆర్పీ అలక క్లిక్ అయ్యింది. అలక పాన్పు దిగాలంటూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పుడు మెత్తబడినందుకు ప్రతిఫలం దక్కినట్టే కనిపిస్తుంది. మొన్నటి వరకు పీఆర్పీ అధినేత, నేటి కాంగ్రెస్ నేత అయిన చిరుకు కేంద్రమంత్రి పదవి దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. అవిశ్వాసతీర్మానం ... Continue Reading
ఆత్మాభిమానం, అభిరుచి కలగలిసిన నిర్మాత ఎం.ఎస్ రెడ్డి కన్నుమూత.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, రచయత ఎం.ఎస్ రెడ్డి ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు. ఓ సినిమా నిర్మించాలంటే డబ్బు ఉంటేనో, పేరు సంపాదించాలనే దుగ్ద ఉంటేనో సరిపోదు. అభిరుచి ఉండాలి అని తన సినిమాల ... Continue Reading
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జగన్ వర్గం పై భారీ సంఖ్యలో ఓపెన్ అయిన రౌడీ షీట్లు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వై.ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా బాగా ప్రాచుర్యం పొందిన ఈ మాట ఇప్పుడు అతని తనయుడు జగన్ కు రుచి చూపిస్తుంది నేటి ప్రభుత్వం. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు అన్ని ... Continue Reading









