పోలవరానికి అడ్డంకులు తొలగినట్లే
ఆంద్ర ప్రదేశ్ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ సాకరంయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. పోలవరానికి ప్రధాన అడ్డంకి చత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలు లేఅవనేత్తిన అభ్యంతరాలు. పోలవరం ముందుకు అడుగులు వేయాలంటే వారి అభ్యంతరాలను పరిష్కరించాల్సిందే. గోదావరి జల వివాద ... Continue Reading
తెలంగాణ పరిష్కారానికి సమన్వయ కమిటీ
తెలంగాణ సమస్యకు పరిష్కారం వెదికే దిశగా కాంగ్రెస్ అధిష్టానం అడుగులు వేస్తుంది. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీఅజాద్ తో సమావేశమయ్యారు. ఆంద్ర ప్రదేశ్ సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని వారు చర్చించారు. ఈ సమావేశం ... Continue Reading
ఆంధ్రప్రదేశ్ కు మరో 7 పాస్ పోర్ట్ ఆఫీస్ లు
భవిష్యత్ లో విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి శుభవార్త. ఆంద్ర ప్రదేశ్ లో మరో ఏడు పాస్ పోర్ట్ ఆఫీస్ లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ లో పాస్ పోర్ట్ సంపాదించాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ... Continue Reading
సహజీవనం చేసినవారికీ ఆస్తిలో వాటా!?
చట్ట పరంగా పెళ్లి చేసుకున్న భార్య నుంచి విడాకులు తీసుకోవాలంటే ఆమెకు భారీగా భరణం చెల్లించాల్సిందే. ఇదీ మనకు ఇప్పటి వరకు తెలిసిన విషయం. తాజాగా నయనతారను పెళ్లి చేసుకోవడం కోసం ప్రభుదేవా తన మొదటి భార్యకు విడాకులతో పాటు భారీగా ... Continue Reading
కాజల్ ఇక్కడ ఓ.కె కానీ బాలీవుడ్ లో కష్టం.
మగధీరతో టాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు ఎదిగిపోయిన కాజల్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ పాగా వేయడానికి సిద్దం అవుతుంది. ఆమె బాలీవుడ్ తొలి సినిమా అజయ్ దేవగన్ సింగం ఇప్పటికే రిలీజ్ కు సిద్దంగా ఉంది. అమితాబ్ తో పూరి ... Continue Reading
బెజవాడ రౌడీలే : వర్మ
సంచలనాల వర్మ తాజా చిత్రం బెజవాడ రౌడీలు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బెజవాడలోని తాడేపల్లిలో జరుగుతుంది. ఈ సినిమా కథ కంటే ముందే టైటిల్ ను అనౌన్స్ చేసి మీడియా మీదకు వదిలాడు రాము. ఆ టైటిల్ ను దాని ... Continue Reading
అమ్మకానికి ఈ టివి చానళ్ళు.
13 ప్రాంతీయ భాషలలో టి.వి చానల్స్ ప్రారంభించి మీడియా మొఘల్ గా పేరొందిన రామోజీరావుకు ఇప్పుడు ఆ ఘనత దూరం కాబోతుందని జాతీయ వార్తా పత్రికలు చెబుతున్నాయి. ఈ టి.వి 24 గంటల తెలుగు వార్తా చానెల్ మినహా మిగతా అన్ని ... Continue Reading
ముంబాయి లో వరుస బాంబు పేలుళ్లు
కొద్ది సేపటి క్రితం ముంబాయి లో వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. జనసమర్ధ ప్రదేశాలలోనే ఈ వరుస పేలుళ్లు జరగడం గమనార్హం. దాదర్ , జవేరి, ఒపేరా హౌస్ ప్రాంతాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. ... Continue Reading
రేపు రైల్ రోకో : భారి సంఖ్యలో రైళ్ళు రద్దు.
తెలంగాణ పోలిటికల్ జే.ఏ.సి పిలుపు మేరకు రేపు తెలంగాణ ప్రాంతంలో రైల్ రోకో జరగనుంది. ఈ క్రమంలో రేపు పలు రైళ్ళను రద్దు చేస్తున్నటుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆ వివరాలు:116 ఎక్స్ ప్రెస్ రైళ్ళు, 31 ప్యాసింజర్ రైళ్ళు, ... Continue Reading
కొత్తా మంత్రులండీ…
మన్మోహన్ సింగ్ కొద్దిపాటి మార్పులతో కేబినేట్ ను పునర్ వ్యవస్థీకరించనున్నారు.కొత్త మంత్రులు వారి శాఖలుజైరాం రమేష్ గ్రామీణాభివృద్ధి శాఖవీరప్ప మొయిలీ కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖా మంత్రిముకుల్ రాయ్ షిప్పింగ్దినేష్ త్రివేది రైల్వే శాఖా మంత్రిన్యాయ శాఖ సల్మాన్ ఖుర్షీద్కిశోర్ చంద్ర ... Continue Reading




