కడుపునొప్పి, మంట, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించే చిట్కాలు.
జీలకర్రగాని, వాము గాని అర చెంచాడు బాగా నమిలి మింగితే కొంత సేపటికి కడుపునొప్పి తగ్గిపోతుంది.పెసరగింజంత ఇంగువ మింగినా కూడా కడుపు నొప్పి తగ్గిపోతుంది.ఒక టీ స్పూన్ తేనెను ఒక కప్పు వేడి నీటిలో కలిపి తాగినా, ఒక నీరుల్లిపాయ తిన్నా ... Continue Reading
ముఖంలో మృతకణాలు పోయి మృదువు,కాంతివంతంగా ఉండటానికి చిట్కాలు
కొంచెం పాలు తీసుకుని అందులో చిటికెడు పసుపు, రెండు చెంచాల గంధం పొడి కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మృతకణాలు తొలగిపోయి మృదువుగా ఉంటుంది.పావు చెంచా పాల పొడిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి మర్దన చేయాలి. ... Continue Reading
గరుకుతనం పోయి ముఖం తాజాగా, మృదువుగా, కాంతివంతంగా ఉంచే చిట్కాలు
బాగా పండిన బొప్పాయి గుజ్జు తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే మేని మృదువుగా తయారవుతుంది.మంచి గంధం, టమాట రసం, కీరదోస గుజ్జు, నిమ్మరసం సమపాళ్ళల్లో తీసుకుని అన్నిటిని బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ... Continue Reading
చలికాలంలో కాళ్ళు, పాదాలు పగలకుండా మృదువుగా ఉంచే చిట్కాలు
గులాబీ నీళ్ళు, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని పగుళ్ళున్న చోట దూదితో రాసి, కొంత సమయం తరువాత కడిగివేయాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే పగుళ్ళు క్రమంగా తగ్గుముఖం పట్టి మృదువుగా మారతాయి.మడమలకున్న మురికి పోవాలంటే బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి ... Continue Reading
కళ్ళ కింద నల్లటి వలయాలు తొలగించే, పెదవులు మృదువుగా ఉంచే చిట్కాలు
కళ్ళకింద నల్లటి వలయాలు ఉంటే ఆముదం, కొబ్బరినూనె సమానంగా తీసుకుని వలయాలున్న ప్రాంతంలో మర్దన చేస్తూ ఉండాలికనుబొమ్మల వెంట్రుకలు ఎక్కువుగా రాలిపోతుంటే వాటికి ఆలివ్ ఆయిల్ రాస్తూ ఉంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుందికప్పు నీటిలో అర టీ స్పూన్ సోంపు వేసి నీళ్ళు ... Continue Reading
ముఖంపై మచ్చలు, రాషేస్ తగ్గి మృదువుగా కోమలంగా ఉంచే చిట్కాలు
ఒక గిన్నెలోకి గుడ్డు సొన, టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొంచెం నిమ్మరసం తీసుకుని బాగా కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం పై రాషేస్ తగ్గి కోమలంగా తయారవుతుంది.క్యారెట్లు మెత్తగా గుజ్జుల ... Continue Reading
ముఖం పై మొటిమలు, మచ్చలు తొలగి మృదువుగా, తాజాగా ఉంచే చిట్కాలు
గుడ్డులోని తెల్లసొన తీసుకుని దీనికి నిమ్మరసం కలిపి ముఖానికి మర్దనా చేసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది.కొంచెం తేనె తీసుకుని అందులో అరటిపండు మెత్తగా గుజ్జులా చేసి కలపాలి. దీనిని ముఖానికి రాసుకుంటే ముఖంపై ముడతలు తొలగిపోతాయి.కొత్తిమీర రసం, ఆలుగడ్డ రసం తీసుకుని వాటికి ... Continue Reading
చలికాలంలో కాళ్ళు పగుళ్ళు తగ్గి చర్మం మృదువుగా ఉంచే చిట్కాలు
కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని దానికి నాలుగు చెంచాల ఓట్స్ మిల్క్ కలిపి పాదాలకు మర్దన చేసుకుని, ఒక అరగంట తరువాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉంటే పాదాలపైన మృతకణాలుతొలగిపోయి మృదువుగా తయారవుతాయి.ఒక బకెట్లో పావు భాగం వరకు నీళ్ళు తీసుకుని ... Continue Reading
చుండ్రు, జుట్టు రాలడం సమస్య తగ్గి, ఒత్తుగా ధృడంగా పెరగడానికి చిట్కాలు
కప్పు బీట్ రూట్ రసంలో నాలుగు చెంచాల వెనిగర్ కలిసి మాడుకు మర్దన చేయాలి. అరగంటయ్యాక తలస్నానం చేస్తే క్రమంగా చుండ్రు సమస్య తగ్గుముఖం పడుతుంది.ఒక కోడిగుడ్డు, కీరదోస కాయ, రెండు టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకుని మిక్సీలో వేసి బాగా ... Continue Reading
అధికబరువు, ఎసిడిటీ, బి.పి తగ్గించి వ్యాధి నిరోధకశక్తి పెంచే చిట్కాలు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో ఒక టీస్పూన్ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకుని రోజు ఉదయాన్నే తాగుతుంటే అధిక బరువుని నివారించవచ్చు. ఇలా తాగడం వలన కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు.రోజూ ఉదయాన్నే పరగడుపున ... Continue Reading







