ఒకప్పుడు వరుస విజయాలతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు తేజ, తరువాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఫ్లాపులు నుంచి బయటపడటానికి తనకు బాగా తెలిసిన సక్సెస్ మంత్రాన్ని మరో సారి బయటకు తీసాడు. అందరూ కొత్తవాళ్ళతో నీకు నాకు డాష్ డాష్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి ఆఖరులో విడుదల అయ్యే అవకాశం ఉంది.

Recent Comments