Tag: తెలుగు సినిమా

పూలరంగడు హీరోయిన్ తో మరోసారి జోడీ కడుతున్న సునీల్.

కమెడియన్ సునీల్ పూలరంగడుపూలరంగడు సినిమాతో అల్ మోస్ట్ కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన సునీల్ మరో సినిమా చేస్తున్నాడు. అందాలరాముడు, మర్యాదరామన్న తరువాత హీరోగా సినిమాలు చేయడానికి కొంత టైమ్ Read more

నందమూరి బాలకృష్ణని CM చేస్తున్న దర్శకుడు కృష్ణవంశీ.

CMగా బాలయ్యసినిమా ఫంక్షన్స్ లోనూ, రాజకీయ సభల్లోనూ ఇలా నందమూరి అందగాడు బాలకృష్ణ పాల్గొన్న చోట్ల ఫ్యాన్స్ నుంచి వినిపించే అరుపులు కామన్ గా ఒకటే. అదే సి.ఏం బాలయ్య అని. బాలకృష్ణ కూడా అభిమానుల Read more

అప్పుడు ఏ మాయ చేసావే, ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు.

సమంతా హీరోయిన్ఏ మాయ చేసావే అంటూ తెలుగు తెరపై మాయ చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు అంటున్నాడు. జోష్ వంటి ఫ్లాప్ తో పరిచయమయిన నాగచైతన్యకు ఓ హిట్, సమంతాకు సూపర్ Read more

బాలయ్య అధినాయకుడు పదే పదే పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం అదేనా!

బాలయ్య అధినాయకుడు మూవి రిలీజ్ బాలయ్య లేటెస్ట్ మూవి అధినాయకుడు కష్టాల్లో పడిందా…., అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. సినిమా షూటింగ్ పూర్తయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ Read more

ఫేస్ బుక్ పేరు పెట్టి సినిమాని పూర్తి చేసేసిన ఆర్పీ పట్నాయిక్

ఫేస్ బుక్ తెలుగు సినిమాఒకప్పుడు మ్యూజిక్ డైరక్టర్ గా సంచలన విజయాలు నమోదు చేసుకున్న ఆర్పీ పట్నాయిక్ ఇప్పుడు దర్శకుడుగానూ తనదైన ముద్ర వేసుకోవాలనుకుంటున్నాడు. ఇటీవల బ్రోకర్ సినిమాతో మంచి Read more

నెట్ లో లీక్ అయిన రామ్ చరణ్ రచ్చ టైటిల్ సాంగ్ ఇదే.

మగధీరతో కెరీర్ లో మెగా హిట్ చూసిన రామ్ చరణ్, ఆ తరువాత మాత్రం సినిమాలు ఎంపిక నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మగధీర తరువాత ఆరెంజ్ ఫ్లాప్ అవ్వడంతో చెర్రీ ఆలోచనలో Read more

శ్రీరామరాజ్యం సీత మరోసారి నాగార్జునతో కలిసి తెరపైకి….

నాగార్జున నయనతార కొత్త సినిమాశ్రీరామరాజ్యం సీత ” నయనతార ” మరో సారి తెరపై కనిపించనుంది. శ్రీరామరాజ్యం సినిమా తరువాత నయనతార సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఓ మంచి క్యారక్టర్ Read more

మహేష్ బాబు అమితాబ్ కంటే గొప్ప నటుడు – రామ్ గోపాల్ వర్మ

మహేష్ బిజినెస్ మెన్ సినిమా రివ్యూమాటల మరాఠీ, డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి తనకే సాధ్యమైన విధంగా మాట్లాడారు. భారతదేశం మొత్తం చూసిన మహేష్ లాంటి నటుడు కనిపించారని బిజినెస్ మెన్ ను ఆకాశానికి Read more

కమల్, షారుఖ్, కృష్ణంరాజు…., అందరి కామన్ పాయింట్ కరప్షనే.

కమల్ హాసన్, కృష్ణంరాజు, మురుగుదాస్కరప్షన్…. అవినీతి ఇప్పుడు దేశాన్నే కాదు సినిమా ఫీల్డ్ ను ఊపేస్తుంది. అన్నా హజారే పుణ్యమా అని దేశ ప్రజల్లో ఉన్న అవినీతికి వ్యతిరేక భావం ఏదో ఒక రూపంలో నిరశనగా బయటపడుతుంది. కొందరు Read more

మొదలయిన రికార్డుల రగడ. మహేష్ బిజినెస్ మెన్ తొలి రికార్డ్ హైదరాబాద్ లో.

బిజినెస్ మెన్ మహేష్ కొత్త రికార్డ్ హైదరాబాద్ లోమొన్నటివరకు సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చే రికార్డులు ఇప్పుడు రిలీజ్ కు ముందే వచ్చేస్తున్నాయి. భారీ అంచనాలతో పాటు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న మహేష్ బాబు బిజినెస్ మెన్ Read more