బెజవాడ భవానీ ద్వీపం లీజుపై నివేదికకు లోకాయుక్త ఆదేశం.
బెజవాడ భవానీ ఐలాండ్ వ్యవహారం నెమ్మదిగా ముదురుతుంది. ఇటీవల జరిగిన పెట్టుబడుల సమ్మిట్ లో వేలాది కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వచ్చాయి. ఈ ముసుగులోనే రాష్ట్రంలోని ప్రముఖ స్థలమైన భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ వ్యక్తులు పరం చేయడానికి కాగితాలు కదిలిపోవడం పట్ల ... Continue Reading
అల్లు గుప్పిట్లోకి బెజవాడ భవానీ ఐలాండ్, పీఆర్పీకి విలీన కానుక ?
రామానాయుడుకు హైదరాబాద్ , వైజాగ్ లో చెరొక స్టూడియో ఉన్నాయి. కృష్ణ కుటుంబానికి పద్మాలయ స్టూడియో, నాగార్జున కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియో ఉన్నాయి. అదే స్థాయిలో టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న మెగా ఫ్యామిలీకి ఇలా స్టూడియో అంటూ ఏదీ లేదు. ... Continue Reading
హీరోయిన్లు ఇద్దరిని పీకి పక్కనపెట్టి షూటింగ్ మళ్ళీ చేస్తున్న వై.వి.ఎస్ చౌదరి
సీతయ్య ఎలాగైతే ఎవరి మాట వినడో ఆ సినిమా దర్శకుడు వై.వి.ఎస్ చౌదరి కూడా ఎవరి మాట వినడు ఒక్కసారి కమిట్ అయితే తనకు నచ్చెంత వరకు సినిమా చేస్తూనే ఉంటాడు. ఆర్ధిక సమస్యలతో సుమారు రెండు సంవత్సరాలు షూటింగ్ చేసినప్పుడు ... Continue Reading
మెగాస్టార్ చిరు ప్లేస్ లోకి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో గిరాకీ పెరిగిన రోజులివి. సౌత్ సినిమాలకు మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ లోని దర్శకులకు, హీరోయిన్లకు కూడా బాలీవుడ్ లో మంచి డిమాండ్ వచ్చింది. బాలీవుడ్ బిగ్ హీరోలంతా తెలుగు, తమిళ్ లో వచ్చిన హిట్ ... Continue Reading
మెగా హీరోల సమ్మర్ బొనాంజా. రచ్చ మొదలు హనీ వరకు, అన్నీ అప్పుడే
మెగా ఫ్యాన్స్ ఈ సమ్మర్ ను పుల్ ఎంజాయ్ చేయబోతున్నారు. ఒక దాని హవా మరువకముందే మరో సినిమాతో మెగా క్యాంప్ హీరోలు సమ్మర్ లో సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. నెలకొకరు చొప్పున సినిమా రిలీజ్ చేయడానికి ... Continue Reading
వై.వి.ఎస్ చౌదరి “రేయ్” సినిమా షూటింగ్ లో గాయపడ్డ హీరోయిన్ శ్రద్దాదాస్
వై.వి.ఎస్ చౌదరికి సినిమా కష్టాలు వచ్చి పడుతున్నాయి. సినిమా మొదలు పెట్టిన తరువాత అనేక ఇబ్బందులతో సంవత్సరాలు తరబడి సినిమాలు తీయడం వై.వి.ఎస్ చౌదరికి గతంలో జరిగినదే. ఇప్పుడు రేయ్ సినిమా షూటింగ్ లో కూడా అదే రిపీట్ అవుతుంది. మెగా ... Continue Reading
అవిశ్వాసం ముందు పీఆర్పీ అలక హిట్ అయ్యింది. చిరుకు కేంద్రమంత్రి పదవి ఖరారు.
పీఆర్పీ అలక క్లిక్ అయ్యింది. అలక పాన్పు దిగాలంటూ కాంగ్రెస్ అధిష్టానం చెప్పినప్పుడు మెత్తబడినందుకు ప్రతిఫలం దక్కినట్టే కనిపిస్తుంది. మొన్నటి వరకు పీఆర్పీ అధినేత, నేటి కాంగ్రెస్ నేత అయిన చిరుకు కేంద్రమంత్రి పదవి దాదాపు ఖరారు అయినట్టేనని సమాచారం. అవిశ్వాసతీర్మానం ... Continue Reading
రామ్ చరణ్, ఉపాసన నిశ్చితార్దానికి హాజరు కానున్న అమితాబ్
మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి హడావుడి మొదలయ్యింది. డిసెంబర్ ఒకటిన రామ్ చరణ్, ఉపాసన కామినేని వివాహానికి నిశ్చితార్ధం నిర్ణయించారు. పెళ్ళి వేడుకలతో పాటు, నిశ్చితార్ధం కూడా ఘనంగా చేయాలని మెగా కుటుంబం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఈ ఏర్పాట్లు ఘానంగా ... Continue Reading
రామ్ చరణ్ రచ్చ లో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సాంగ్ రీమిక్స్
రామ్ చరణ్ తేజ స్టార్ డమ్ విషయంలో తండ్రి బాటలో నడవడమే కాదు, హిట్ సాంగ్స్ విషయంలో చిరంజీవిని అనుసరిస్తున్నాడు. మొదటి సినిమా చిరుతలో కొత్త పాటలకు చిందేసిన రామ్ చరణ్, మగధీర లో చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలో పాటను ... Continue Reading
బెజవాడ భవానీ ఐలాండ్ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్న అల్లు అరవింద్?
ప్రముఖ పుణ్య క్షేత్రం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంకు చేరువలో ఆహ్లాదంగా ఉన్న భవానీ ఐలాండ్ రాజకీయనాయకుల గుప్పిట్లోకి వెళ్లబోతుందా, అవుననే అంటున్నాయి బెజవాడ టి.డి.పి వర్గాలు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీతో కలిసిన సినీ నిర్మాత అల్లు అరవింద్ ... Continue Reading









