భారీగా రెమ్యునరేషన్ రేట్లు పెంచేసుకున్న తెలుగు టాప్ హీరోలు ?
సినిమాల నిర్మాణంలో అతి పెద్ద ఖర్చు హీరోల రెమ్యునరేషనే. నిర్మాణ వ్యయం పెరిగిపోతుందంటూ ఓ పక్క సినీ ఇండస్ట్రీ గగ్గోలు పెడుతుంటే , మరో పక్క హీరోల రేట్లు పెంచుసుకున్నారట. రామారావు, నాగేశ్వరావు హీరోలుగా రాజ్యమేలుతున్న టైంలో రెమ్యునరేషన్ పెంచుకోవాలనుకుంటే వారిద్దరు ... Continue Reading
జూనియర్ ఎన్టీఆర్ దమ్ము షూటింగ్ లో ప్రమాదం, ఆగిన షూటింగ్.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దమ్ము షూటింగ్ దురదృష్టవశాత్తు ఆగిందని తెలుస్తుంది. దీనిపై అస్పష్టమైన సమాచారం ఉంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన తరువాత, కేరళలోని పోలాచ్చి లో జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా షూటింగ్ ... Continue Reading
నిర్మాతగా మారాక బయట సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్న ముదురు హీరోయిన్
అవకాశం కోసం ఎదురుచూడాలి, లేదంటే అవకాశాన్ని సృష్టించుకోవాలి. ఈ ఫార్ములా, హీరోయిన్ అమీషా పటేల్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. కొన్నాళ్ళ క్రితం వరకు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ క్రేజీ హీరోయిన్ గా పేరున్న ఈమెకు ఓ ఐదేళ్లుగా ఎవరూ ... Continue Reading
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్.
స్టార్ హీరోగా టాప్ ప్లేస్ లో నిలబడాలంటే మాస్ సినిమాలతో పాటు, ఫ్యామిలీస్ ను ఎంటర్ టైన్ చేయాల్సిందే అని తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాల తరువాత ఎన్టీఆర్ బోయపాటి ... Continue Reading
జూనియర్ ఎన్టీఆర్ దమ్ములో హీరోయిన్ త్రిష మూడు గెటప్పులు
ఎన్టీఆర్ దమ్ము లో మూడు గెట్ అప్ లలో కనిపించనున్న త్రిష. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవి దమ్ము శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను సింహా తరువాత చేస్తున్న సినిమా కాబట్టి నందమూరి ఫ్యాన్స్ లో సినిమా పై చాలా ... Continue Reading
దమ్ము లో ఎన్టీఆర్ బావగా హీరో వేణు.
ఊసరవెల్లి తరువాత ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా "దమ్ము". కె.ఎస్ రామారావు నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ మసాలా మూవీగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సినిమాలో స్క్రిప్ట్ పై సుమారు సంవత్సరం పాటు ... Continue Reading
జూనియర్ ఎన్టీఆర్ దమ్ము నుంచి తప్పుకున్న శృతిహాసన్
జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి తరువాత చేస్తున్న సినిమా దమ్ము. బాలయ్యతో సింహ తీసి హిట్ కొట్టిన బోయపాటి ఈ దమ్ముకు దర్శకుడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కమల్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ... Continue Reading
కామెడీ+యాక్షన్ = సూపర్ హిట్, ఎన్టీఆర్ ఊసరవెల్లిదీ ఇదే దారి.
ఆరు పాటలు, మూడు ఫైట్లు, నాలుగు సెంటిమెంట్ సీన్లు... గతంలో ఇది తెలుగు సినిమా ఫార్ములా. ఇప్పుడు ట్రెండ్ మారింది. కథ సెంటిమెంట్ యాంగిల్ లో చూసి కామెడి, యాక్షన్ కలిపి కొట్టి పుల్ ఎంటర్ టైన్ మెంట్ ప్యాక్. ఇదీ ... Continue Reading
ఎన్టీఆర్ కొత్త సినిమా “మాఫియా-ఓ మంచి కుటుంబ కథా చిత్రం”.
జూనియర్ ఎన్టీఆర్ కొత్త కాంబినేషన్ లో ఓ ఇంట్రస్టింగ్ సినిమా చేయబోతున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయాలని చాల రోజులుగా ప్లాన్ చేస్తున్నాడు. అది ఇప్పుడు వర్క్ అవుట్ అయ్యిందని సమాచారం. శ్రీను వైట్ల ఎన్టీఆర్ కాంబినేషన్ లో ... Continue Reading
లీకయిన ఊసరవెల్లి ఆడియో సాంగ్ ఇదే….
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, తమన్నా కలిసి నటిస్తున్న ఊసరవెల్లి ఆడియో లో ఒక పాట లీకయ్యింది. ఎన్టీఆర్ అభిమానుల కోసం ఆ పాట ఇక్కడ చూడవచ్చు. ఊసరవెల్లి లీక్ సాంగ్ఇంకా ఊసరవెల్లి ఫొటోస్ కొన్ని రిలీజ్ అయ్యాయి. వాటిని ... Continue Reading









