భారీగా రెమ్యునరేషన్ రేట్లు పెంచేసుకున్న తెలుగు టాప్ హీరోలు ?
సినిమాల నిర్మాణంలో అతి పెద్ద ఖర్చు హీరోల రెమ్యునరేషనే. నిర్మాణ వ్యయం పెరిగిపోతుందంటూ ఓ పక్క సినీ ఇండస్ట్రీ గగ్గోలు పెడుతుంటే , మరో పక్క హీరోల రేట్లు పెంచుసుకున్నారట. రామారావు, నాగేశ్వరావు హీరోలుగా రాజ్యమేలుతున్న టైంలో రెమ్యునరేషన్ పెంచుకోవాలనుకుంటే వారిద్దరు ... Continue Reading
నయనతార మళ్ళీ సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో లవ్ ఫెయిల్యూరేనా?
నయనతార మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుంది. మొన్న బాస్ నాగార్జునతో కలిసి సినిమా చేయడానికి ఓకే అన్న నయన తాజాగా మరో అగ్ర హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో ఉన్న లవ్ ... Continue Reading
టాలీవుడ్ లో ఆ ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్ల మధ్య వార్ నడవడటం లేదట.
టాలీవుడ్ లో ఆ ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్ల మధ్య వార్ నడవటం లేదట. ఆ ఇద్దరు గురుశిష్యులు ఇంతకు ముందులానే అన్యోన్యంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరక్టర్స్..., ఏమా కథ. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు ... Continue Reading
కమల్, షారుఖ్, కృష్ణంరాజు…., అందరి కామన్ పాయింట్ కరప్షనే.
కరప్షన్.... అవినీతి ఇప్పుడు దేశాన్నే కాదు సినిమా ఫీల్డ్ ను ఊపేస్తుంది. అన్నా హజారే పుణ్యమా అని దేశ ప్రజల్లో ఉన్న అవినీతికి వ్యతిరేక భావం ఏదో ఒక రూపంలో నిరశనగా బయటపడుతుంది. కొందరు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తే, మరికొందరు ... Continue Reading
మెగాస్టార్ చిరు ప్లేస్ లోకి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో గిరాకీ పెరిగిన రోజులివి. సౌత్ సినిమాలకు మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ లోని దర్శకులకు, హీరోయిన్లకు కూడా బాలీవుడ్ లో మంచి డిమాండ్ వచ్చింది. బాలీవుడ్ బిగ్ హీరోలంతా తెలుగు, తమిళ్ లో వచ్చిన హిట్ ... Continue Reading
టాలీవుడ్ సంక్రాంతి సందడి: రోజుకొకటి చొప్పున వరుస రిలీజులు.
గత నాలుగైదు ఏళ్లకు భిన్నంగా ఈ సారి టాలీవుడ్ లో సంక్రాంతి సందడి ఉండబోతుంది. రోజుకొకటి చొప్పున సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. గతంలో పెద్ద హీరోలు సినిమాలు లేక సంక్రాంతికి చిన్న హీరోలు పండగ చేసుకొనేవారు. కాని ఈ సంవత్సరం పెద్ద హీరోల ... Continue Reading
దూకుడు దెబ్బ: మహేష్ బాబు ఇంటి పై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల దాడి.
దూకుడు దెబ్బ సినీ ప్రేక్షకులకు, ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, టాలీవుడ్ కు, స్టార్లకు ఊహించని విధంగా తగిలింది. దూకుడు సినిమా కలెక్షన్లు వంద కోట్లు దాటిందా అంటే అనుమానం వ్యక్తం చేసే వాళ్ళ సంఖ్య చాలానే ఉంది. ఇండస్ట్రీ లో ... Continue Reading
టాలీవుడ్ పొమ్మంది, కోలీవుడ్ రమ్మంది. కెరీర్ ను తమిళ తంబీల చేతిలో పెట్టిన రిచా.
మిరపకాయ్ పిల్ల రిచా గంగోపాధ్యాయ కు అనుకొని ఆఫర్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. లీడర్ సినిమా రిజల్ట్ బాగున్నా రిచా గంగోపాధ్యయకు పెద్దగా కలిసి రాలేదు. ఆ తరువాత చంద్రముఖి 2గా వచ్చిన నాగవల్లిలో మంచి పాత్రే చేసినా సినిమానే ఫ్లాప్ ... Continue Reading
రాజమౌళి ఈగ మార్చిలో, ప్రభాస్ తో చేసే సినిమా ఏప్రిల్ లో….
టాలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళి సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులే అయిపొయింది. సునీల్ తో చేసిన మర్యాద రామన్న తరువాత ఓకే సినిమా కూడా రిలీజ్ కాలేదు. నాని హీరోగా తీస్తున్న ఈగ సినిమా దియేటర్లలో సందడి చేయడానికి మరికొంత ... Continue Reading
జప్ఫాగా బ్రహ్మానందం ద్విపాత్రాభినయం, స్పెషల్ రోల్ లో బడా హీరోయిన్
బ్రహ్మానందం ఇప్పుడు టాలీవుడ్ లో ఓ నటుడు అని చెప్పి ఊరుకోలేం, ఓ కమెడియన్ అని సరిపెట్టలేం. ఎందుకంటే స్టార్ హీరోలకు ధీటుగా ప్రేక్షకుల అభిమానం సంపాదించాడు బ్రహ్మి. సినిమా ఫ్లాప్ అని తెలిస్తే స్టార్ హీరో అయినా సరే ఇంట్రడక్షన్ ... Continue Reading









