టి.ఆర్.ఎస్ సీన్ రివర్స్, ఉప ఎన్నికలంటేనే వణుకుతున్న గులాబీ దండు
రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లో విజయవంతమైన అనుభవం టి.ఆర్.ఎస్ కు చాలానే ఉంది. అయితే అంత అనుభవం ఉన్నా కూడా, టి.ఆర్.ఎస్ ఈ సారి ఉప ఎన్నికలకు భయపడుతుంది. తెలంగాణ ప్రాంతం అంతటా తనకు మాత్రమే మద్దతు ఉందని ... Continue Reading
అజాద్, సి.ఎంలను డిల్లీలో కలిసిన నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ రాజం
రాష్ట్ర రాజకీయం..., ఆ మాటకొస్తే తెలంగాణ ఉద్యమ రాజకీయం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలో ఓ పక్క మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా..., లేక చేర్పులు మాత్రమే ఉంటాయా అని రాజకీయ వర్గాలు చర్చ జరుగుతున్నప్పుడు, ఈ విషయమై సి.ఎం, పి.సి.సి చీఫ్ ... Continue Reading
నాగ్ రాజన్నపై తెలంగాణలో ప్రత్యేక ఆసక్తి.
నాగ్ లేటెస్ట్ మూవి రాజన్న మరిన్ని ప్రత్యేకలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కిన రాజన్నఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న నాగార్జున ఫ్యాన్స్ తో పాటు తెలంగాణా ప్రాంతపు ప్రేక్షకులు కూడా ... Continue Reading
తెలంగాణ దొరల దురాగతాలను దునుమాడే నాగ్ ” రాజన్న” – ఫస్ట్ ట్రైలర్.
నాగార్జున లేటెస్ట్ మూవి రాజన్న ట్రైలర్ రిలీజ్ అయ్యింది. స్వాతంత్రానికి ముందు, తరువాత బ్రిటీష్ వారితో కలిసి దొరలు దురగాతాలను ఏలా ఓ యోధుడు ఎదుర్కున్నాడు అనేది కథాంశం. ఈ సినిమాలో ఓ పాప ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచి ఎమోషన్స్ ... Continue Reading
తెలంగాణ ఇవ్వడమంటే పెనం మీద నుంచి పొయ్యలో పడినట్టే : ప్రధాని
వంకర టింకరగా అయినా ప్రధాని మన్మోహన్ తెలంగాణ పై కొంత స్పష్టమైన నిర్ణయం చెప్పారనే అనుకోవాలి. తెలంగాణ ఇవ్వడమంటే పెనం మీద నుంచి పొయ్యలో పడినట్టేనని వ్యాఖ్యానించారు. మాల్దీవులు పర్యటన ముగించుకొని దేశానికి విచ్చేస్తూ విమానంలో విలేకర్లతో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ... Continue Reading
సకల జనుల సమ్మె విరమణ, 9డిమాండ్లు అంగీకరించిన ప్రభుత్వం.
తెలంగాణ ఉద్యోగులు చేస్తున్న సకలజనుల సమ్మె ముగిసింది. రాష్ట్ర చరిత్రలోనే సుదీర్ఘంగా 42 రోజులు పాటు సాగిన తెలంగాణ ఉద్యోగుల సమ్మె లో గత పది రోజులు నుంచి వరుసగా విరమించడం మొదలుపెట్టారు. ఆర్టీసీ తో మొదలయిన సమ్మె విరమణలు నేటి ... Continue Reading
T ఉద్యమాన్ని వ్యాపారం చేసిన కేసీఆర్, పోలవరం టెండర్లు ఆయన బినామీలవే.
తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ వ్యాపారంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. డిల్లీ వెల్లి వచ్చిన తరువాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తో కుమ్మక్కయి తెలంగాణ ప్రజలకు ద్రోహం ... Continue Reading
సమ్మె విరమించిన టి టీచర్ల జేఏసీ, సింగరేణి కార్మికులు
సకలజనులసమ్మె లో భాగంగా మొదలయిన చిక్కు ముళ్ళును సర్కారు ఒక్కొక్కటిగా విప్పుతుంది. మొన్న ఆర్టీసితో మొదలయిన సమ్మె విరమణలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. సింగరేణి కార్మికులు కొన్ని డిమాండ్లతో విరమణకు సిద్దమవుతునారు. ఇప్పుడు టీచర్ల వంతు వచ్చింది. సకలజనుల సమ్మెలో భాగంగా గత ... Continue Reading
రైల్ రోకో : ఇటు జేఏసీ, అటు పోలీసులు ఎవరి పంతం వారిది. పరిస్థితి ఉద్రిక్తం
తెలంగాణ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు జరుగుతున్న రైల్ రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసిణా తెలంగాణవాదులు పలు చోట్ల రైల్వే ట్రాక్ ల పైకి వస్తున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ ... Continue Reading
స.జ.సమ్మె పై పట్టు బిగిస్తున్న ప్రభుత్వం, ఆర్టీసీలో అయోమయం, తరువాత టీచర్లు ?
గత ఇరవై ఆరు రోజులుగా తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న సకలజనుల సమ్మె పై రాష్ట్ర ప్రభుత్వం నెమ్మదిగా పట్టు బిగిస్తుంది. ఒక్కొక్క విభాగంను విడివిడిగా విధుల్లో పాల్గొనే చర్యలు చేపట్టింది. డిల్లీ లో జోరుగా రెండు రోజులు పాటు సాగిన మంతనాలు ... Continue Reading









