తెలుగులో మాట్లాడినందుకు చిన్నారికి వాతలు పెట్టిన కీచక ప్రిన్సిపాల్
రాష్ట్రంలో ఆంగ్ల బాష మత్తుకు పరాకాష్ట ఈ ఘటన. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడటమే నేరం అయిపోతుంది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా తెలుగు మాట్లాడిన పిల్లలపై జైలు అధికారుల్లా శిక్షలు విధించేస్తున్నారు. వైజాగ్ లోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ ... Continue Reading
నటుడు గిరిబాబును డాక్టరేట్ తో సత్కరించిన అమెరికా యూనివర్శిటీ
తెలుగు నటుడు గిరిబాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో గిరిబాబును సత్కరించింది. నటుడిగా ఎదగడంతో పాటు గిరిబాబు చేసిన సమాజసేవకు గాను ఈ డాక్టరేట్ ఇచ్చారు. గత ముప్ఫై ఏళ్లుగా గిరిబాబు తెలుగు ... Continue Reading
తన పాటతో తెలుగోళ్ళకు చురక పెడదామనుకొని, తనే ఒళ్ళు కాల్చుకున్న గజల్ శ్రీనివాస్
తెలుగు బాష చచ్చిపోతుంది. కాదు, కాదు..., తెలుగు బాషను చంపేస్తున్నారు. ఇది ప్రస్తుతం చాలా మంది మాట. బాష దిగ్గజాల నుంచి, అన్నీ తెలుగు పదాలతో ఒక వాక్యం కూడా మాట్లాడలేని వారి వరకు తెలుగు గురుచి బాధపడిపోయేవారే. అయితే ఇందులో ... Continue Reading
బాలీవుడ్ వద్దు, తెలుగు,తమిళ్ సినిమాలే ముద్దంటున్న కాజల్.
తెలుగు లేదా తమిళ్ ఓ చిన్న సినిమాలో పరిచయమవడం, తరువాత పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదగడం.... అక్కడి నుంచి బాలీవుడ్. ఇదీ గతంలో హీరోయిన్ల ప్లాన్. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ వద్దు, తెలుగు, తమిళ్ సినిమాలే ముద్దు ... Continue Reading
ధనుష్ రేంజ్ లో పేరు కొట్టేయడానికి పాడి చూపించేస్తున్న తెలుగు, తమిళ్ హీరోలు
ఏ ముహార్తాన మొదలయ్యిందో గాని కొలవరి డి పాటకు ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చేసింది. ఓ లిరిక్కు వాల్యూ, ఓ పద్దతి పాడు, తాళం, తలుపు, గొళ్ళెం లాంటి వేమీ లేని పాటని పాడటం, దాని వీడియో ను అనధికారికంగా నెట్ ... Continue Reading
పారిస్, జపాన్, సౌత్ ఆఫ్రికా, దుబాయి….., ఇంకా అనేక దేశాలలో మహేష్ బిజినెస్ మెన్ మానియా.
దూకుడు పోయి బిజినెస్ మెన్ వచ్చే టాం టాం...., ఇప్పుడు ఓవర్ సీస్ లో సినిమా బిజినెస్ చేసే వాళ్ళు ఈ విధంగానే ప్రచారం చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా అంటే ఆంద్రలో ఉన్న అభిమానులుకే కాదు, అమెరికాలో ఉన్న సినీ ... Continue Reading
మిగతా బాడీగార్డ్ సినిమాలకు వెంకటేష్ బాడీగార్డ్ కు ఉన్న తేడా ఏమిటి.
సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే సూపర్ హిట్ అయిన బాడీగార్డ్ సల్మాన్ రీమేక్ ల హడావుడితో బాలీవుడ్ ను తాకింది. నిర్మించిన ప్రత్రీ భాషలోనూ హిట్ అయిన బాడీగార్డ్ ఇప్పుడు తెలుగులోకి రానుంది. అయితే ప్రతి లాంగ్వేజ్ లోనూ హీరోయిన్ చుట్టూ ... Continue Reading
రాజన్నలో నాగార్జున ఎంట్రీ ఇంటర్వెల్ లో వస్తుందంట.
రాజన్న సినిమాలో నాగార్జున ఎంట్రీ ఇంటర్వెల్ సమయంలో రాబోతుందా?, అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. సాధారణంగా సినిమా మొదలయిన పది నిమషాల్లోనే ఓ భారీ ఫైట్ తోనూ, ఓ పంచ్ డైలాగ్ తోనో హీరో ఎంట్రీ ఉంటుంది. పెద్ద హీరోల సినిమా ... Continue Reading
ఇండియన్ సినీ దిగ్గజం దేవానంద్ ఇక లేరు.
ఇండియన్ సినీ దిగ్గజం దేవానంద్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన లండన్ లోని ఓ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ స్క్రీన్ పై దేవానంద్ ఎవర్ గ్రీన్ హీరో. స్వాతంత్రం ... Continue Reading
మహేష్ బిజినెస్ మెన్ మూడు ఆడియో ఫంక్షన్ లు డిసెంబర్ 23నే.
మహేష్ బాబు అప్ కమింగ్ మూవి బిజినెస్ మెన్ మూడు ఆడియో ఫంక్షన్ లు జరుపుకుంటుందా. అవును మహేష్ బాబు సినిమాలలో మొట్టమొదటి మూడు ఆడియో ఫంక్షన్ లు జరుపుకునే సినిమా ఇదే. ఒక ఆడియో ఫంక్షన్ లో ఒకొక్క పాటను ... Continue Reading








