అల్లు వారి అబ్బాయికి ముందు తమిళం, ఆ తరువాతే తెలుగుసినిమా.
మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ త్వరలోనే నటుడిగా రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుంచి నటుడిగా పరిచయమయిన అల్లు అర్జున్ ... Continue Reading
కమల్ కూతురు, రాధ కూతురును పక్కకు నెట్టి దూసుకొచ్చిన సమంతా.
దూకుడు తరువాత సమంతా అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది. సౌత్ లో మరికొన్నాళ్ళు సినీ ప్రపంచాన్ని ఎలేది తానే అని వరుస అవకాశాలతో ఇతర హీరోయిన్లకు సవాల్ విసురుతుంది. సౌత్ లో హీరోహీరోయిన్లందరూ ఎదురు చూసేది మణిరత్నం ... Continue Reading
అమితాబ్ సూపర్ హిట్ సినిమాతో రామ్ చరణ్ గ్రాండ్ బాలీవుడ్ ఎంట్రీ.
తెలుగులో యంగ్ హీరోలు తమ కోసం కొత్త మార్కెట్లు సిద్ధం చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉండటంతో నెక్స్ట్ టార్గెట్ బాలీవుడ్ అంటూ దూసుకుపోతున్నారు. రానా ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. అవకాశాన్ని బట్టి తెలుగులో మాత్రమే ... Continue Reading
బొమ్మరిల్లు పాప ప్రేమ…, పెళ్ళి పీటలకు చేరింది.
బొమ్మరిల్లు పాప జెనీలియాకు పెళ్ళి కుదిరింది. ఇన్నాళ్ళు లవ్ లేదు, గివ్ లేదు అన్న అమ్మడు ఇప్పుడు హటాత్తుగా పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతుంది. సౌత్ ఇండియాలో హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకున్న జెనీలియాకు, బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ... Continue Reading
బుకాయింపుల హీరో నిఖిల్ కు ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, జరిమానా
తాగి వాహనం నడపడమే కాకుండా మీడియా ప్రశ్నలకు అబద్దాలు అలవోకగా ఒల్లించిన హీరో నిఖిల్ ( హ్యాపీడేస్ ఫేం ) కు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఆల్కహాల్ తీసుకుని వాహనం నడిపినందుకు గాను సంవత్సరం పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ ... Continue Reading
టాలీవుడ్ లో బిచాణా ఎత్తేసి, బాలీవుడ్ లో మకాం పెడుతున్న ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానాకు టాలీవుడ్ లో బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రాక రాక వచ్చిన ప్రాజెక్టులను భారీ రెమ్యునరేషన్ తో తను వదులుకుంటే, వచ్చిన ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇలియానా కెరీర్ ఆశాజనకంగా లేదు. తనను స్క్రీన్ కు ... Continue Reading
మేకప్ మినహా…., రాజమౌళి ఈగ ఎగరడానికి సిద్ధమయ్యింది.
రాజమౌళి ఈగ ఎగరడానికి సిద్ధమయ్యింది. అదేనండీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎక్కువ భాగం గ్రాఫిక్స్ ఉండటంతో ఈగ సినిమా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అయితే ఈగ ను బయటకు వదలడానికి రాజమౌళి ఇంకా ... Continue Reading
హాట్ హాట్ ఫోటోషూట్ లతో అందాల విందు చేస్తున్న లక్స్ పాప.
నరసింహ నాయుడు సినిమాలో లక్స్ పాప, లక్స్ పాప అంటూ చిందేసిన ఆశాషైనీకి ఆ తరువాత ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ ఇచ్చిన దాఖలా లేదు. ఆశాషైనీ నుంచి మయూరిగా పేరు మార్చుకున్నా ఫేట్ మారలేదు. దీంతో ఇలా హాట్ ... Continue Reading
జూనియర్ ఎన్టీఆర్ దమ్ములో హీరోయిన్ త్రిష మూడు గెటప్పులు
ఎన్టీఆర్ దమ్ము లో మూడు గెట్ అప్ లలో కనిపించనున్న త్రిష. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవి దమ్ము శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బోయపాటి శ్రీను సింహా తరువాత చేస్తున్న సినిమా కాబట్టి నందమూరి ఫ్యాన్స్ లో సినిమా పై చాలా ... Continue Reading
మొగుడు మీద చాలా ఆశలు పెట్టుకున్న హీరోయిన్ తాప్సి.
మగాడు అయితే సరిపోదు, మొగుడు కూడా అయ్యి ఉండాలి అని పాటలు పాడేసుకుంటున్న హీరోయిన్ తాప్సి , మొగుడు సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా అయినా తనను టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో నిలబెడుతుందనే ఊహల్లో ... Continue Reading









