మొదలయిన శాసనసభా సమావేశాలు, గవర్నర్ ప్రసంగంతోనే రచ్చ షురూ.
ఆంధ్రప్రదేశ్ శీతాకాల శాసనసభా సమావేశాలు ఈ రోజు ( సోమవారం ) ఉదయం ప్రారంభమయ్యాయి. మార్చి 29వరకు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువ కాలం నెలరోజులుకు పైగా జరగనున్నాయి. గవర్నర్ ఈ.సి.ఎల్. నరసింహన్ ... Continue Reading
ఎక్సైజ్ మంత్రి నుంచి చోటా లీడర్లు, జర్నలిస్టులు వరకూ లంచగొండులే: ఏసీబీ రిపోర్ట్
ఎక్సైజ్ మినిస్టర్ మోపిదేవి వెంకటరమణ చిక్కుల్లో పడ్డారు. సాక్షాత్తు ఓ మద్యం సిండికేట్ దగ్గర లంచం తీసుకున్నారంటూ ఏసీబీ రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు వెల్లడించింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్లపై ఏసీబీ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో ... Continue Reading
పాన్ పరాగ్ ప్యాకెట్ కోసం ప్రాణంతో పందెం. ట్రైన్ తో చెలగాటం.
ప్రాణం మీద ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ వీడియో, దుస్సాహసాలు చేయించే దుసహవాసానికి, వ్యసనానికి బానిసై ఓ పాన్ పరాగ్ ప్యాకెట్ కోసం ప్రాణం లెక్క చేయని విధానానికి, యువతలోని దూకుడు నిష్ప్రయోజం అయిపోతుందనటానికి సాక్ష్యం కింద ఉన్న వీడియో. ముంబాయి ... Continue Reading
బెజవాడ భవానీ ద్వీపం లీజుపై నివేదికకు లోకాయుక్త ఆదేశం.
బెజవాడ భవానీ ఐలాండ్ వ్యవహారం నెమ్మదిగా ముదురుతుంది. ఇటీవల జరిగిన పెట్టుబడుల సమ్మిట్ లో వేలాది కోట్లు రాష్ట్రానికి పెట్టుబడులుగా వచ్చాయి. ఈ ముసుగులోనే రాష్ట్రంలోని ప్రముఖ స్థలమైన భవానీ ద్వీపాన్ని ప్రైవేట్ వ్యక్తులు పరం చేయడానికి కాగితాలు కదిలిపోవడం పట్ల ... Continue Reading
అల్లు గుప్పిట్లోకి బెజవాడ భవానీ ఐలాండ్, పీఆర్పీకి విలీన కానుక ?
రామానాయుడుకు హైదరాబాద్ , వైజాగ్ లో చెరొక స్టూడియో ఉన్నాయి. కృష్ణ కుటుంబానికి పద్మాలయ స్టూడియో, నాగార్జున కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియో ఉన్నాయి. అదే స్థాయిలో టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న మెగా ఫ్యామిలీకి ఇలా స్టూడియో అంటూ ఏదీ లేదు. ... Continue Reading
మహేష్ బాబు రూట్లో నడుస్తున్న రామ్ చరణ్ తేజ్. రచ్చతో కొత్త ప్లాన్.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్ లో దూసుకెళ్ళాలంటే మహేష్ బాబు దారిలో వెళితే బెటర్ అని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. అందుకే మహేష్ బాటలోనే కెరీర్ ప్లాన్ చేస్తున్నాడు. తెలుగు హీరోలు ఇప్పటివరకు తమ మార్కెట్ ను ... Continue Reading
ఆడపిల్లకు జన్మనిచ్చిన ఐశ్వర్యా రాయ్, సంబరాల్లో అభిషేక్
ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ రోజు ఉదయం సమయంలోని ముంబాయి లోని సెవెన్ హిల్స్ హాస్పటిల్ లో ఐశ్వర్యారాయ్ ఆడపిల్లకు తల్లి అయ్యారు. తల్లి, బిడ్డా ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఈ విషయాన్ని జూనియర్ బచ్చన్ అభిషేక్ ధ్రువీకరించారు. ఐశ్వర్యారాయ్ ఆడపిల్ల ... Continue Reading
డిల్లీలో సడెన్ గా పెరిగిన సెక్స్ వర్కర్ల సందడి, కోట్లలో టర్నోవర్
దేశ రాజధాని F1 రేసులతో ఒక్కసారిగా వేడెక్కింది. ఓ పక్క F1 రేసర్లు, విదేశీ ప్రేక్షకులు, స్పాన్సర్లతో సందడిగా హుషారు ఎక్కిస్తుంటే, మరో పక్క సందటోలో సడేమియా అంటూ సెక్స్ వర్కర్ల హడావుడి ఒక్కసారిగా పెరిగింది. ఇప్పుడు F1 రేసుల విషయంలో ... Continue Reading
మంత్రి శంకరరావు మరో ఫిట్టింగ్…, మంత్రుల పై సి.బి.”ఐ”, కోర్టు పరిశీలన.
చేనేత శాఖా మంత్రి శంకరరావు వైఖరి ఎవరికీ అర్ధం కాకుండా పోతుంది. గతంలో రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ పై కోర్టుకు లేఖలు రాశారు. ఆ లేఖలు పరిశీలించిన తరువాతనే జగన్ ఆస్తులపై కోర్టు సి.బి.ఐ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో అప్పటివరకు ... Continue Reading
చంద్రబాబు చేసిందే మా నాన్న చేస్తే తప్పేంటి: CNN IBNతో జగన్
తొమ్మిదేళ్ళు పరిపాలించిన చంద్రబాబు చేసిన వాటినే మా నాన్న వై.ఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు వై.ఎస్ జగన్. ప్రాంతీయ మీడియాను వీలయినంత దూరంగా ఉంచే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంత సమయం క్రితం సి.ఎన్.ఎన్ ఐ.బి.ఎన్ ... Continue Reading









