ఆర్ధిక మంత్రి ఆనం గారి అంకెల గారడీ బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు ఇవే
ఊహించిందే జరిగింది. మరోసారి అంకెల గారడీ చేసారు. లక్షా నలభై ఐదు వేల కోట్లతో భారీ బడ్జెట్ గా రూపొందించిన ఈ ఏడాది బడ్జెట్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మార్కు చూపించారు. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలకు పెద్ద ... Continue Reading
పాన్ పరాగ్ ప్యాకెట్ కోసం ప్రాణంతో పందెం. ట్రైన్ తో చెలగాటం.
ప్రాణం మీద ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ వీడియో, దుస్సాహసాలు చేయించే దుసహవాసానికి, వ్యసనానికి బానిసై ఓ పాన్ పరాగ్ ప్యాకెట్ కోసం ప్రాణం లెక్క చేయని విధానానికి, యువతలోని దూకుడు నిష్ప్రయోజం అయిపోతుందనటానికి సాక్ష్యం కింద ఉన్న వీడియో. ముంబాయి ... Continue Reading
ఆందోళనలతో అట్టుడుకుతున్న యానాం. ఉద్రిక్తంగా తూర్పుగోదావరి జిల్లా
పచ్చని తూర్పు గోదావరి గత రెండు రోజులుగా ఆందోళనలతో అట్టుడికిపోతోంది. నిన్నటి వరకు అంబేద్కర్ విగ్రహాల ద్వంసంతో భగ్గుమన్న తూర్పు గోదావరి, ఈ రోజు రీజన్ సిరామిక్ కార్మికుల పోరాటంతో ఆందోళనలు పతాక స్థాయికి చేరి హింసకు దారి తీసాయి. కొన్ని ... Continue Reading
ప్రభుత్వ ఉద్యోగార్ధులకు కొత్త సంవత్సరం కానుక, వయోపరిమితి పెంపు
కొత్త సంవత్సరం కొత్త ఆశలుతో వచ్చేసింది. ఇన్నాళ్ళుగా ప్రభుత్వం ఉద్యోగం పై ఎన్నో ఆశలు పెట్టుకుని, వయసు మించిపోయిందని బాధపడుతున్న వారికి ప్రభుత్వం కొత్త సంవత్సరం కానుక ఇచ్చింది. వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచింది. రాష్ట్రంలో ఉద్యోగాల జాతర జరుగుతున్న తరుణంలో ... Continue Reading
బాలయ్య శ్రీరామరాజ్యం సినిమాకు చాకలి తిప్పడి తిప్పలు, హెచ్ అర్సీలో పిటిషన్.
బాలయ్య శ్రీరామరాజ్యం సినిమా రిలీజ్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బాలయ్య, నందమూరి అభిమానులుతో సహా సినిమా యూనిట్ గాని , దర్శకుడు బాపు గాని ఊహించని కొత్తరకమైన సమస్య ఇది. శ్రీరామ రాజ్యం సినిమా ఓ కులం ను ... Continue Reading
తెలంగాణ ఇవ్వడమంటే పెనం మీద నుంచి పొయ్యలో పడినట్టే : ప్రధాని
వంకర టింకరగా అయినా ప్రధాని మన్మోహన్ తెలంగాణ పై కొంత స్పష్టమైన నిర్ణయం చెప్పారనే అనుకోవాలి. తెలంగాణ ఇవ్వడమంటే పెనం మీద నుంచి పొయ్యలో పడినట్టేనని వ్యాఖ్యానించారు. మాల్దీవులు పర్యటన ముగించుకొని దేశానికి విచ్చేస్తూ విమానంలో విలేకర్లతో ఈ విధంగా వ్యాఖ్యానించారు. ... Continue Reading
రిలయన్స్ తో కలిసి మీడియా వ్యాపారంలోకి నాగార్జున
కింగ్ నాగార్జున నటుడుగానే కాదు, వ్యాపారవేత్తగా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. నటుడిగా ఎంత సెలక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటారో, బిజినెస్ లో కూడా అంతే జాగ్రత్తగా అడుగులు వేస్తారని, ఇండస్ట్రీలో మిగతా వారు ఆయన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తారని ... Continue Reading
మరో వారం రోజుల్లో తగ్గనున్న పెట్రోల్ ధరలు.
నమ్మలేకున్నా ఇది నిజం...., త్వరలో పెట్రోల్ ధరలు తగ్గనున్నాయి. అలా అని ఎన్ని రూపాయలు అని అడక్కండి. పెంచేది రూపాయలు, తగ్గించేది పైసలు మాత్రమే. త్వరలో లీటరు పెట్రోల్ పై అరవై నుంచి డెబ్బై పైసలు తగ్గనున్నాయి. పెట్రో కంపెనీలు ధరలు ... Continue Reading
మళ్ళీ పెరగనున్న పెట్రోల్ ధరలు, నేడో రెపో నిర్ణయం.
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు పడనుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా పెరిగిన పెట్రో ధరలకు అనుగుణంగా పెట్రో ధరలు పెంచాలని ఆయిల్ కంపెనీలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కొద్ది కాలం క్రితం పెట్రోల్, డీజిల్ రెట్ల పై అంతర్జాతీయ ... Continue Reading
కర్నూలు, అనంతపురం కలిపి తెలంగాణా ఇవ్వడానికి కేంద్రం నాతో చర్చిస్తుంది : కేసీఆర్
కేసీఆర్ మరో సంచలన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణ కమిటీ సూచించిన రాయల్ తెలంగాణాకు కొంచెం అటు ఇటుగా తెలంగాణ రానుందని కేసీఆర్ చెప్పడం జరిగింది. రాయలసీమ జిల్లాలో రెండు అయిన ... Continue Reading









