ఈ ఏడాదికిక దుకాణం మూసేసిన హీరోయిన్ సమంతా.
ఏ మాయ చేసావే అంటూ స్క్రీన్ పైకి వచ్చిన సమంతా మాయలో సౌత్ సినీ పరిశ్రమ మునిగిపోయింది. వరుస ఆఫర్లతో సమంతా డైరీ ఇప్పటికే నిండిపోయింది. నేను ఇంకా ఈ ఏడాది సినిమాలు చేయలేను బాబోయ్ అని ప్రకటించే వరకు వచ్చింది ... Continue Reading
బూతు సినిమాలను చట్టబద్దం చేసేస్తే ఏ గొడవా ఉండదు : వర్మ.
సంచలనాల వర్మ మరో సారి తనదైన స్టైల్ లో వాగేసాడు. లేదా అతి తెలివిగా విశ్లేషించాడు (?). బూతు సినిమాలను లీగలైజ్ ( చట్టబద్దం ) చేస్తే ఏ గొడవా ఉండదని తనదైన శైలిలో కన్ ఫర్మ్ చేసేసాడు. కొన్నింటిని అడ్డుకోవడం ... Continue Reading
బాలీవుడ్ వద్దు, తెలుగు,తమిళ్ సినిమాలే ముద్దంటున్న కాజల్.
తెలుగు లేదా తమిళ్ ఓ చిన్న సినిమాలో పరిచయమవడం, తరువాత పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదగడం.... అక్కడి నుంచి బాలీవుడ్. ఇదీ గతంలో హీరోయిన్ల ప్లాన్. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ వద్దు, తెలుగు, తమిళ్ సినిమాలే ముద్దు ... Continue Reading
లక్కు తోక తొక్కిన హీరోయిన్. ఏడాది పొడవునా క్రేజీ సినిమాల్లో సమంతా
మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంతా, ఈ ఏడాది భారీ సినిమాల్లో నటించనుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ అయ్యేంతగా సమంతా సినిమాలు ఈ సంవత్సరం విడుదల కాబోతున్నాయి. రాజమౌళి తీస్తున్న ... Continue Reading
సంవత్సరంలో వరుసపెట్టి అరడజను సినిమాలు చేసేస్తున్న లవర్ బాయ్.
లవర్ బాయ్ సిద్దార్ద్ వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికే అరడజను సినిమాలకు కమిట్ అయిన సిద్దు, ఆ సినిమలన్నింటిని ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు కూడా. తన స్వంత బ్యానర్ పై చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమా ... Continue Reading
నయనతార మళ్ళీ సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో లవ్ ఫెయిల్యూరేనా?
నయనతార మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుంది. మొన్న బాస్ నాగార్జునతో కలిసి సినిమా చేయడానికి ఓకే అన్న నయన తాజాగా మరో అగ్ర హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో ఉన్న లవ్ ... Continue Reading
టాలీవుడ్ లో ఆ ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్ల మధ్య వార్ నడవడటం లేదట.
టాలీవుడ్ లో ఆ ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్ల మధ్య వార్ నడవటం లేదట. ఆ ఇద్దరు గురుశిష్యులు ఇంతకు ముందులానే అన్యోన్యంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరక్టర్స్..., ఏమా కథ. తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు ... Continue Reading
ముందు పవన్ కళ్యాణ్, తరువాత బాలయ్య, ఎన్టీఆర్, ఇప్పుడు వెంకటేష్
టాలీవుడ్ లో స్టార్ హీరోలు అనుకోకుండానే ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడంలో భాగంగా న్యూ ట్రెండ్ కు తెర తీసారు. పవన్ కళ్యాణ్ సినిమాతో మొదలయిన ఈ ట్రెండ్ మిగతా హీరోలు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ... Continue Reading
తెలుగు సినీ పరిశ్రమపై మరోసారి కన్నేసిన రిలయన్స్
రిలయన్స్ మరోసారి తెలుగు సినిమాల పై కన్నేసింది. బాలీవుడ్ లోనూ, ఆ మాటకొస్తే హాలీవుడ్ లోనూ సక్సెస్ పుల్ గా సినిమాలు నిర్మిస్తున్న రిలయన్స్ కంపెనీ తాజాగా టాలీవుడ్ ను సీరియస్ గా తీసుకుంది. తెలుగు సినీ పరిశ్రమ కొంత మంది ... Continue Reading
కేసీఆర్ – లగడపాటి, హజారే-ప్రధాని, భజ్జీ-సైమండ్స్ కలిసిపోతే…. లవ్ 4 ఎవర్
కేసీఆర్, లగడపాటి విద్వేషాలు వదిలేస్తే..., లోక్ పాల్ బిల్లు కావాలని పట్టుబడుతున్న అన్నా హజారే, ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ మిత్రులయిపోతే...., క్రికెట్ మైదానంలోనే కొట్టుకున్న హర్భజన్ సింగ్,ఆస్ట్రేలియా ఆటగాడు సైమండ్స్ ప్రాణ మిత్రులయిపోతే ....ఎలా ఉంటుంది. అచ్చం లవ్ ఫర్ ... Continue Reading









