కమల్ కూతురు, రాధ కూతురును పక్కకు నెట్టి దూసుకొచ్చిన సమంతా.
దూకుడు తరువాత సమంతా అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది. సౌత్ లో మరికొన్నాళ్ళు సినీ ప్రపంచాన్ని ఎలేది తానే అని వరుస అవకాశాలతో ఇతర హీరోయిన్లకు సవాల్ విసురుతుంది. సౌత్ లో హీరోహీరోయిన్లందరూ ఎదురు చూసేది మణిరత్నం ... Continue Reading
దూకుడును దాటేసింది గాని, ఊసరవెల్లిని క్రాస్ చేయలేకపోయిన పవన్ పంజా
పవన్ కళ్యాణ్ పంజా స్టడీగా దియేటర్లలో సందడి చేస్తుంది. తమిళ్ డైరక్టర్ విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందిన పంజా కు మొదట్నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. అయితే
రిలీజ్ అయిన తరువాత రకరకాల టాక్ వినిపిస్తుంది. ఎ సెంటర్స్ లో డీసెంట్ హిట్ ... Continue Reading
దూకుడువి దొంగ రికార్డులు, కాదని నిరూపిస్తే లక్ష ఇస్తామంటున్న చిరు ఫ్యాన్స్
రికార్డుల రగడ మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు పేపర్లమీద మాత్రమే ఉన్న ఈ రగడ కటౌట్ ల మీదకెక్కి వివాదాల వైపు వెళుతుంది. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ఎక్కువ కలెక్ట్ చేసిన మూవీగా గతంలో పోకిరి రికార్డ్ ఉండేది. దాని ... Continue Reading
మహేష్ బాబు పూరి జగన్నాద్ ల బిజినెస్ మెన్ ట్రైలర్, ఫస్ట్ లుక్
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న బిజినెస్ మెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దూకుడు లో లాగే బిజినెస్ మెన్ లో కూడా పంచ్ డైలాగ్ లు ఉంటాయన్న విషయం ట్రైలర్ లో మరో సారి కనిపిస్తుంది. ... Continue Reading
బాలీవుడ్ లో వాయించబోతున్న దూకుడు మ్యూజిక్ డైరక్టర్.
మహేష్ దూకుడు వరుస సంచలనాలతో దూసుకుపోతుంది. సినిమా విషయంలో రకరకాల కామెంట్లు వినిపించినా, కలెక్షన్ల విషయంలో డోకా లేదు. ఇటు ఆంధ్రాలోనూ, అటు అమెరికాలోనూ కలెక్షన్ల పరంగా ఇంతకు ముందు ఏ తెలుగుసినిమా లేనంతగా ఇరగదీస్తుంది. దూకుడు లో నటించిన వారు, ... Continue Reading
త్వరలో తెలుగులో తొలి త్రీడి సినిమా, అది కూడా మల్టీ స్టారర్
సినీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి మార్పులు, చేర్పులు వచ్చినా వాటిని ఒడిసి పట్టడంలో తెలుగుసినిమా ముందుంటుంది. హాలీవుడ్ లో ఇప్పుడు మామూలు సినిమాలతో పోటీగా త్రీడి సినిమాలు నిర్మితమవుతున్నాయి. కొందరు దర్శక నిర్మాతలు పైరసీకి విరుగుడు మంత్రంగా కూడా త్రీడి ... Continue Reading
మహేష్ – పూరి బిజినెస్ మెన్ లో ఐటం గార్ల్ ఈ అమ్మడే.
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిజినెస్ మెన్ మంచి దూకుడుతో షూటింగ్ జరుపుకుంటుంది. దూకుడు బిగ్ సక్సెస్ అందుకున్నా మహేష్ గ్యాప్ తీసుకోకుండా, వెంటనే బిజినెస్ మెన్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. పూరి జగన్నాథ్ కూడా బిజినెస్ ... Continue Reading
దూకుడులో హ్యాండ్ సమ్ మహేష్ బాబు, హాట్ సమంతా కొత్త ఫోటోలు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సంచలనాలతో దూసుకుపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ తో పాటు అమెరికా వంటి దేశాలలో ఉన్న తెలుగువారు దూకుడు కు రికార్డు స్థాయిలో కలెక్షన్లు తెచ్చి పెడుతున్నారు. దూకుడులో హ్యాండ్ సమ్ మహేష్ బాబు, హాట్ సమంతా కొత్త ఫోటోలు. ... Continue Reading
మహేష్ దూకుడు రికార్డులు క్రాస్ చేయడం మొదలు పెట్టిన ఎన్టీఆర్ ఊసరవెల్లి
మహేష్ బాబు దూకుడు సంచలనాల పై సంచలనాలు సృష్టిస్తూ తెలుగుసినిమా రికార్డులను తిరగరాస్తూ దూకుడుగా దూసుకుపోతుంటే..., వాటిని బ్రేక్ చేయడానికి ఊసరవెల్లి కాచుకుని కూర్చుంది. సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఊసరవెల్లి పై నందమూరి ఫ్యాన్స్ లో భారీ ... Continue Reading
దూకుడు లాంటిదే…, కాకపొతే మహేష్ కాదు, ఈ సారి ఎన్టీఆర్.
స్టార్ హీరోలతో సినిమా చేసి హిట్ కొట్టలేడు, అన్న ఆరోపణలకు మహేష్ దూకుడుతో తెర దించేసాడు శ్రీను వైట్ల. దూకుడు డీసెంట్ హిట్ గా నిలిచి దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటుంది. కేవలం మూడు రోజులకే 23 కోట్లు వసూలు ... Continue Reading









