నయనతార మళ్ళీ సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో లవ్ ఫెయిల్యూరేనా?
నయనతార మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుంది. మొన్న బాస్ నాగార్జునతో కలిసి సినిమా చేయడానికి ఓకే అన్న నయన తాజాగా మరో అగ్ర హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో ఉన్న లవ్ ... Continue Reading
నాగార్జున లేటెస్ట్ మూవి షిరిడి సాయి ఫస్ట్ లుక్ ట్రైలర్
http://www.youtube.com/watch?feature=player_embedded&v=apU7q23KK9k ... Continue Reading
శ్రీరామరాజ్యం సీత మరోసారి నాగార్జునతో కలిసి తెరపైకి….
శ్రీరామరాజ్యం సీత " నయనతార " మరో సారి తెరపై కనిపించనుంది. శ్రీరామరాజ్యం సినిమా తరువాత నయనతార సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఓ మంచి క్యారక్టర్ తో సినిమాలకు పుల్ స్టాప్ పెడుతుంది అని ... Continue Reading
మూవి రివ్యూ: రాజన్న సూపర్ హిట్ సినిమానే కానీ…..,
నిర్మాతగా అక్కినేని నాగార్జునకు హ్యాట్సాఫ్. సినిమా రివ్యూను ఈ వాక్యంతో మొదలు పెట్టడానికి ఏ మాత్రం సందేహించక్కర్లేదు. కథలో హీరో కాకుండా.., హీరో కోసం కథలు
తయారవుతున్న ఈ కాలంలో, హీరోయిన్ బొడ్డు చూపించకుండా సినిమా తీయలేమని ఫిక్స్ అయిపోయిన ఈ కాలంలో, ... Continue Reading
నాగ్ రాజన్నపై తెలంగాణలో ప్రత్యేక ఆసక్తి.
నాగ్ లేటెస్ట్ మూవి రాజన్న మరిన్ని ప్రత్యేకలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పీరియాడిక్ ఫిలింగా తెరకెక్కిన రాజన్నఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న నాగార్జున ఫ్యాన్స్ తో పాటు తెలంగాణా ప్రాంతపు ప్రేక్షకులు కూడా ... Continue Reading
రాజన్న కథా విశేషాలు, నాగార్జున మాటల్లోనే…
నాగార్జున రాజన్న కథ, విశేషాలు గురుంచి నాగార్జున చెప్పిన మాటలు కింద చూడవచ్చు.http://www.youtube.com/watch?v=Y-YrKo4OlX4&feature=relatedhttp://www.youtube.com/watch?v=baCZsCxVN3c&feature=relatedనాగార్జున రాజన్న స్టిల్స్ ... Continue Reading
రాజన్నలో నాగార్జున ఎంట్రీ ఇంటర్వెల్ లో వస్తుందంట.
రాజన్న సినిమాలో నాగార్జున ఎంట్రీ ఇంటర్వెల్ సమయంలో రాబోతుందా?, అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. సాధారణంగా సినిమా మొదలయిన పది నిమషాల్లోనే ఓ భారీ ఫైట్ తోనూ, ఓ పంచ్ డైలాగ్ తోనో హీరో ఎంట్రీ ఉంటుంది. పెద్ద హీరోల సినిమా ... Continue Reading
తెలంగాణ దొరల దురాగతాలను దునుమాడే నాగ్ ” రాజన్న” – ఫస్ట్ ట్రైలర్.
నాగార్జున లేటెస్ట్ మూవి రాజన్న ట్రైలర్ రిలీజ్ అయ్యింది. స్వాతంత్రానికి ముందు, తరువాత బ్రిటీష్ వారితో కలిసి దొరలు దురగాతాలను ఏలా ఓ యోధుడు ఎదుర్కున్నాడు అనేది కథాంశం. ఈ సినిమాలో ఓ పాప ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచి ఎమోషన్స్ ... Continue Reading
నాగార్జున రాజన్న ఆడియో రిలీజ్, ఏ హడావుడి లేకుండానే..,ఎందుకంటే
నాగార్జున లేటెస్ట్ మూవి రాజన్న ఆడియో రిలీజ్ కు సిద్ధమవుతుంది. డైరక్టర్ రాజమౌళి తండ్రి, రచయత విజయేంద్ర వర్మ మొదటిసారి డైరక్షన్ చేస్తున్న సినిమా ఇది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ ... Continue Reading
రామ్ గోపాల్ వర్మ రామాయణంలో రావణుడిగా నాగార్జున
రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవి రామాయణంలో పాత్రలు ఎవరు పోషిస్తారు అన్న విషయాన్ని రాము ఒక్కొక్కటిగా వెల్లడిస్తున్నాడు. మొదటగా రామాయణంలో నెగిటివ్ రోల్ అయిన రావణాసురుడి పోలిన పాత్రను హీరో నాగార్జున పోషిస్తున్నట్లు వెల్లడించాడు. సంచలనాల రాము ఏం చేసినా ... Continue Reading





