బాలీవుడ్ వద్దు, తెలుగు,తమిళ్ సినిమాలే ముద్దంటున్న కాజల్.
తెలుగు లేదా తమిళ్ ఓ చిన్న సినిమాలో పరిచయమవడం, తరువాత పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదగడం.... అక్కడి నుంచి బాలీవుడ్. ఇదీ గతంలో హీరోయిన్ల ప్లాన్. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ వద్దు, తెలుగు, తమిళ్ సినిమాలే ముద్దు ... Continue Reading
కమల్, షారుఖ్, కృష్ణంరాజు…., అందరి కామన్ పాయింట్ కరప్షనే.
కరప్షన్.... అవినీతి ఇప్పుడు దేశాన్నే కాదు సినిమా ఫీల్డ్ ను ఊపేస్తుంది. అన్నా హజారే పుణ్యమా అని దేశ ప్రజల్లో ఉన్న అవినీతికి వ్యతిరేక భావం ఏదో ఒక రూపంలో నిరశనగా బయటపడుతుంది. కొందరు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తే, మరికొందరు ... Continue Reading
మెగాస్టార్ చిరు ప్లేస్ లోకి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్
సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో గిరాకీ పెరిగిన రోజులివి. సౌత్ సినిమాలకు మాత్రమే కాదు, టాలీవుడ్, కోలీవుడ్ లోని దర్శకులకు, హీరోయిన్లకు కూడా బాలీవుడ్ లో మంచి డిమాండ్ వచ్చింది. బాలీవుడ్ బిగ్ హీరోలంతా తెలుగు, తమిళ్ లో వచ్చిన హిట్ ... Continue Reading
బడా బాలీవుడ్ హీరోయిన్లను మించిపోయిన పూనమ్ పాండే.
అందాల ఆరబోతతోనే కాదు, నోటి తీటతోనూ పబ్లిసిటీ చేసుకోవచ్చని నిరూపించిన మోడల్ పూనమ్ పాండే, తాజాగా బడా బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నే ఫీట్ ఒకటి చేసి హిందీ సినీ పరిశ్రమ చేత ఔరా అనిపించింది. ఎక్స్ పోజింగ్ తో ఇలా అందరిని ... Continue Reading
ఇండియన్ సినీ దిగ్గజం దేవానంద్ ఇక లేరు.
ఇండియన్ సినీ దిగ్గజం దేవానంద్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన లండన్ లోని ఓ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ స్క్రీన్ పై దేవానంద్ ఎవర్ గ్రీన్ హీరో. స్వాతంత్రం ... Continue Reading
పవన్ కళ్యాణ్ పైనే ఆశలు పెట్టుకున్న కమల్ కూతురు.
బాలీవుడ్ లో వెలిగిపోదామనుకుని వెళ్ళిన శృతిహాసన్ కు అక్కడ చుక్క ఎదురవడంతో తన నేటివ్ ప్లేస్ అయిన సౌత్ లో అయినా స్టార్ అయిపోదామనుకుంది. అయితే కాలం కలిసిరావడం లేదు. శృతిహాసన్ చేసిన సినిమాలు పెద్ద హిట్ అవ్వకపోవడంతో ఎం చేయాలో ... Continue Reading
కాక పుట్టిస్తున్న కాజల్ అగర్వాల్ హాట్ ఫొటోస్
కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గిన తరువాత బాలీవుడ్ పై ఆశలు పెట్టుకుంది. మహేష్ బాబు తో కలిసి బిజినెస్ మెన్ సినిమాలో చేస్తుంది. ఈ సినిమా తప్ప తెలుగులో ఈ అమ్మడికి మరో ఛాన్స్ లేదు. పోనీ బాలీవుడ్లో ... Continue Reading
టాలీవుడ్ లో బిచాణా ఎత్తేసి, బాలీవుడ్ లో మకాం పెడుతున్న ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానాకు టాలీవుడ్ లో బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రాక రాక వచ్చిన ప్రాజెక్టులను భారీ రెమ్యునరేషన్ తో తను వదులుకుంటే, వచ్చిన ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇలియానా కెరీర్ ఆశాజనకంగా లేదు. తనను స్క్రీన్ కు ... Continue Reading
అమితాబ్, ఫిల్మ్ స్టార్స్ లైంగికంగా వేధించారంటున్న తెలుగు హీరోయిన్
బాలీవుడ్ బాద్ షా బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఇంకొందరు ఫిల్మ్ పర్సనాల్టీస్ పై లైంగిక ఆరోపణలు చేసింది హీరోయిన్ సయాలీ భగత్. బ్లేడ్ బాబ్జీలో అల్లరి నరేష్ సరసన నటించిన ఈమె అంతకు ముందు నుంచే బాలీవుడ్ లో విపరీతమైన ... Continue Reading









