అటు ఇళయరాజాను, ఇటు సినిమాను ఒకేసారి ప్రమోట్ చేస్తున్న ట్రైలర్.
ఇటు ఇళయరాజా సాఫ్ట్ మెలోడీ మ్యూజిక్ ను, అటు తన లాస్ట్ హిట్ మూవి ఏ మాయ చేసావే ను గుర్తు చేసే విధంగా గౌతమ్ మీనన్ తన కొత్త సినిమా "ఎటో వెళ్ళిపోయింది మనసు" ను టీజర్ రిలీజ్ అయ్యింది. ... Continue Reading
అప్పుడు ఏ మాయ చేసావే, ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు.
ఏ మాయ చేసావే అంటూ తెలుగు తెరపై మాయ చేసిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు ఎటో వెళ్ళిపోయింది మనసు అంటున్నాడు. జోష్ వంటి ఫ్లాప్ తో పరిచయమయిన నాగచైతన్యకు ఓ హిట్, సమంతాకు సూపర్ హిట్ కెరీర్ ఏ మాయ ... Continue Reading
బాలీవుడ్ వద్దు, తెలుగు,తమిళ్ సినిమాలే ముద్దంటున్న కాజల్.
తెలుగు లేదా తమిళ్ ఓ చిన్న సినిమాలో పరిచయమవడం, తరువాత పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదగడం.... అక్కడి నుంచి బాలీవుడ్. ఇదీ గతంలో హీరోయిన్ల ప్లాన్. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ వద్దు, తెలుగు, తమిళ్ సినిమాలే ముద్దు ... Continue Reading
లక్కు తోక తొక్కిన హీరోయిన్. ఏడాది పొడవునా క్రేజీ సినిమాల్లో సమంతా
మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంతా, ఈ ఏడాది భారీ సినిమాల్లో నటించనుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ అయ్యేంతగా సమంతా సినిమాలు ఈ సంవత్సరం విడుదల కాబోతున్నాయి. రాజమౌళి తీస్తున్న ... Continue Reading
కమల్ కూతురు, రాధ కూతురును పక్కకు నెట్టి దూసుకొచ్చిన సమంతా.
దూకుడు తరువాత సమంతా అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది. సౌత్ లో మరికొన్నాళ్ళు సినీ ప్రపంచాన్ని ఎలేది తానే అని వరుస అవకాశాలతో ఇతర హీరోయిన్లకు సవాల్ విసురుతుంది. సౌత్ లో హీరోహీరోయిన్లందరూ ఎదురు చూసేది మణిరత్నం ... Continue Reading
ఈ న్యూఇయర్ నైట్ మన హీరోయిన్లు ఎక్కడ ఉన్నారంటే……
కొత్త సంవత్సరం వచ్చేసింది. వస్తూనే ఎన్నో ఆశలను మోసుకోచ్చేసింది. సినీ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఈ నైట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. గత సంవత్సరం సినిమాల రిజల్ట్ తో మరింత ముందుకు దూసుకుపోవడానికి కావాల్సిన జోష్ ... Continue Reading
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో దూకుడు ఐటం గార్ల్ పార్వతి మెల్టన్
దూకుడు సూపర్ హిట్ అవ్వడం మహేష్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు, హీరోయిన్ పార్వతి మెల్టన్ కు కెరీర్ కూడా ఓ ఊపు తీసుకొచ్చింది. దూకుడులో కనిపించింది ఐదు నిమషాలే అయినా కుర్రకారును ఊపేసింది. సినిమా హీరోయిన్ సమంతాకు ధీటుగా తన ... Continue Reading
మేకప్ మినహా…., రాజమౌళి ఈగ ఎగరడానికి సిద్ధమయ్యింది.
రాజమౌళి ఈగ ఎగరడానికి సిద్ధమయ్యింది. అదేనండీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎక్కువ భాగం గ్రాఫిక్స్ ఉండటంతో ఈగ సినిమా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అయితే ఈగ ను బయటకు వదలడానికి రాజమౌళి ఇంకా ... Continue Reading
మహేష్ బాబు ఒదినగా భూమిక, వెంకీ మరదలుగా సమంతా.
మల్టీ స్టారర్ సినిమాలు తెరకేక్కితే క్రేజీ కాంబినేషన్ లు తెరమీదకు వస్తాయనడానికి సాక్ష్యమే ఈ కొత్త కాంబినేషన్. మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించిన భూమిక ఇప్పుడు వదిన రోల్ ప్లే చేయబోతుంది. దిల్ రాజు నిర్మాణంలో కొత్త బంగారు ... Continue Reading
సమంతాకు మరో లక్కీ ఛాన్స్, చరణ్ సరసన హీరోయిన్ ఆఫర్.
దూకుడుతో టాలీవుడ్ లో హీరోయిన్ సమంతా దూసుకుపోతుంది. వరుస సినిమాలతో బిజీగా మారిపోతుంది. టాలీవుడ్ లో పెద్ద హీరోలతో వరుసగా సినిమాలు చేస్తుంది. మహేష్ దూకుడు బిగ్గెస్ట్ హిట్ అవడంతో ఆ సినిమాలో నటించిన సమంతాకు లక్కీ హ్యాండ్ అన్న పేరు ... Continue Reading








