లిమ్కా బుక్ అఫ్ రికార్డ్ కొట్టేసిన లక్స్ పాప ఆశాషైనీ.
లక్స్ పాప ఆశాషైనీ కొత్త రికార్డ్ నెలకొల్పింది. నరసింహనాయుడు లో చేసిన స్పెషల్ రోల్ తప్ప చెప్పుకోవడానికి మరేమీ లేకపోయినా, ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు ముగిసినా ఇప్పటికి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తున్న ఆశాషైనీ రికార్డ్ లకు ఎక్కడం విశేషమే. ... Continue Reading
సంవత్సరంలో వరుసపెట్టి అరడజను సినిమాలు చేసేస్తున్న లవర్ బాయ్.
లవర్ బాయ్ సిద్దార్ద్ వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికే అరడజను సినిమాలకు కమిట్ అయిన సిద్దు, ఆ సినిమలన్నింటిని ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు కూడా. తన స్వంత బ్యానర్ పై చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమా ... Continue Reading
నయనతార మళ్ళీ సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో లవ్ ఫెయిల్యూరేనా?
నయనతార మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తుంది. మొన్న బాస్ నాగార్జునతో కలిసి సినిమా చేయడానికి ఓకే అన్న నయన తాజాగా మరో అగ్ర హీరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా వరుస సినిమాలు చేయడానికి కారణం ప్రభుదేవాతో ఉన్న లవ్ ... Continue Reading
మెగా హీరోల సమ్మర్ బొనాంజా. రచ్చ మొదలు హనీ వరకు, అన్నీ అప్పుడే
మెగా ఫ్యాన్స్ ఈ సమ్మర్ ను పుల్ ఎంజాయ్ చేయబోతున్నారు. ఒక దాని హవా మరువకముందే మరో సినిమాతో మెగా క్యాంప్ హీరోలు సమ్మర్ లో సర్ ప్రైజ్ లు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. నెలకొకరు చొప్పున సినిమా రిలీజ్ చేయడానికి ... Continue Reading
మహేష్ తో కాదని బాలయ్యతో డీకొంటున్న సునీల్, సంక్రాంతికి తగ్గిన వేడి.
చాలా సంవత్సరాలు లేని విధంగా మళ్ళీ సంక్రాంతికి సినిమా హడావుడి ఈ సంవత్సరం కనిపించబోతుంది అనుకున్న వారికి మరో సారి నిరాశ ఎదురవుతుంది. సంక్రాంతి సమయంలో రోజుకో సినిమా చొప్పున రిలీజ్ అవుతుండటం అంటే టాలీవుడ్ లో మళ్ళీ పండుగ సందడి ... Continue Reading
రంగం హిందీ రీమేక్ లో అమితాబ్, రణబీర్.
మరో సౌత్ సినిమా రంగం బాలీవుడ్ ను తాకనుంది. ఇప్పటికే వరుసగా హిందీ అగ్ర హీరోలందరూ తెలుగు, తమిళ్ లో వస్తున్న సినిమాలను పరిశీలిస్తున్నారు. వాటిలో తమ ఇమేజ్ కు తగ్గ సినిమా అనుకుంటే వెంటనే రీమేక్ చేస్తున్నారు. లేటెస్ట్ మూవీస్ ... Continue Reading
మణిరత్నం సినిమాలో మెరవబోతున్న మంచు వారి అమ్మాయి.
టాలీవుడ్ లో వారసులుగా మగవాళ్ళే కాదు, ఆడవాళ్ళు తడఖా చూపిస్తారని నిరూపిస్తుంది మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న. పెద్ద పెద్ద హీరోలే మణిరత్నం సినిమాలో యాక్ట్ చేయాలని తహతహలాడుతుంటారు. లక్ష్మి కూడా అలాంటి స్టారే. అయితే లక్ష్మి మాత్రం కెరీర్ ... Continue Reading
రెండు సంవత్సరాలు కాదు, రెండు నెలల్లోనే. మహేష్ బాబు కొత్త స్ట్రాటజీ
మహేష్ బాబు కొత్త స్ట్రాటజీ టాలీవుడ్ మైండ్ బ్లాంక్ చేస్తుంది. వరుస ఫ్లాప్ లు తరువాత ప్లాన్ మార్చుకున్న మహేష్ నిర్మాతలు ఆశ్చర్య పోయే రేంజ్ లో సినిమాలు తీస్తున్నాడు. తన గత ట్రాక్ రికార్డ్ కు భిన్నంగా సంవత్సరాలు తరబడి ... Continue Reading
ఇండియన్ సినీ దిగ్గజం దేవానంద్ ఇక లేరు.
ఇండియన్ సినీ దిగ్గజం దేవానంద్ ఇక లేరు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం రాత్రి ఆయన లండన్ లోని ఓ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ స్క్రీన్ పై దేవానంద్ ఎవర్ గ్రీన్ హీరో. స్వాతంత్రం ... Continue Reading
బెజవాడ సినిమా రివ్యూ: సరుకు లేకుండా కేవలం పబ్లిసిటీతో సినిమాలు హిట్ కావు.
సరుకు లేకుండా కేవలం పిడికెడు కెమరా యాంగిల్స్, తట్టెడు పబ్లిసిటీ జిమ్మిక్కులు చేసినంత మాత్రాన సినిమాలు హిట్ కావన్న సంగతి రామ్ గోపాల్ వర్మకు బెజవాడతో నైనా అర్ధం కావాలి. బెజవాడలో ఒకప్పటి పరిస్థితులు ఆధారంగా ఆయన తీసిన శివ హిట్ ... Continue Reading









