దాసరి చేతిలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమా.
తమ్ముడు తమ్ముడే..., పేకాట పేకాటే. అలాగే విబేధాలు ఎన్ని ఉన్నా వ్యాపారం వ్యాపారమే. ఇది సినీ వ్యాపారుల సూత్రం. తాజాగా మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్ సినిమాతో ఈ విషయం మరోసారి రుజువయ్యింది. యావరేజ్ సినిమాగా నిలిచిన పరుగు సినిమా ... Continue Reading
తెలుగులోనూ సెన్సేషన్ సృష్టించబోతున్న మల్లిగాడు సినిమా ట్రైలర్
సూర్య తమ్ముడు కార్తికి స్టార్ డమ్, ప్రియమణికి నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా పరుత్తివీరన్. ఇప్పుడీ తమిళ్ సినిమా "మల్లిగాడు" గా తెలుగులోకి రాబోతుంది. తమిళ్ లో అనేక అవార్డులతో పాటు, మూడువందల రోజులు ఆడిన సినిమా ఇది. సినిమా వచ్చే ... Continue Reading
అటు ఇళయరాజాను, ఇటు సినిమాను ఒకేసారి ప్రమోట్ చేస్తున్న ట్రైలర్.
ఇటు ఇళయరాజా సాఫ్ట్ మెలోడీ మ్యూజిక్ ను, అటు తన లాస్ట్ హిట్ మూవి ఏ మాయ చేసావే ను గుర్తు చేసే విధంగా గౌతమ్ మీనన్ తన కొత్త సినిమా "ఎటో వెళ్ళిపోయింది మనసు" ను టీజర్ రిలీజ్ అయ్యింది. ... Continue Reading
పరమశివుడ్ని తలపిస్తున్న రజనీకాంత్ కొచ్చాడియన్ సినిమా ఫస్ట్ లుక్
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో భారీ సినిమాకి తెర లేపాడు. కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న సినిమా కొచ్చాడియన్ లో రజనీకాంత్ నటిస్తున్నాడు. ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో రజనీ కనిపించిన విధానం అందర్నీ ... Continue Reading
ఫిబ్రవరిలో పెళ్ళిపీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోలు
టాలీవుడ్ లో ఇది పెళ్ళిళ్ళ సీజన్. గత రెండేళ్లలోనే తెలుగులో యువ హీరోలు వరుసగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తాజాగా బ్యాచలర్ హీరోల లిస్టులో స్థానం కోల్పోతున్నారు మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు. విలన్ గా కెరీర్ ప్రారంభించి మాస్ హీరోగా సినిమాలు ... Continue Reading
శ్రీరామరాజ్యం సీత మరోసారి నాగార్జునతో కలిసి తెరపైకి….
శ్రీరామరాజ్యం సీత " నయనతార " మరో సారి తెరపై కనిపించనుంది. శ్రీరామరాజ్యం సినిమా తరువాత నయనతార సినిమాలకు ఇక గుడ్ బై చెప్పేస్తుంది అని అందరూ అనుకున్నారు. ఓ మంచి క్యారక్టర్ తో సినిమాలకు పుల్ స్టాప్ పెడుతుంది అని ... Continue Reading
రజనీ ఫ్యాన్స్ రూటే సపరేటు, 12-12-12కోసం అప్పుడే మొదలయిన హంగామా
01-01-2012 పూర్తయ్యి ఇంకా వారమైనా కాలేదు. అప్పుడే సంవత్సరం చివర్లో వచ్చే 12-12-2012కోసం ఎదురుచూపులు మొదలయిపోయాయి. అసలే తమిళ్ తంబీలు, ఆపై రజనీకాంత్ ఫ్యాన్స్ ఇక ఆ మాత్రం హడావుడి ఉండదా. డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు. ఆ రోజు కోసం ... Continue Reading
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్.
స్టార్ హీరోగా టాప్ ప్లేస్ లో నిలబడాలంటే మాస్ సినిమాలతో పాటు, ఫ్యామిలీస్ ను ఎంటర్ టైన్ చేయాల్సిందే అని తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాల తరువాత ఎన్టీఆర్ బోయపాటి ... Continue Reading
టాలీవుడ్ లో బిచాణా ఎత్తేసి, బాలీవుడ్ లో మకాం పెడుతున్న ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానాకు టాలీవుడ్ లో బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రాక రాక వచ్చిన ప్రాజెక్టులను భారీ రెమ్యునరేషన్ తో తను వదులుకుంటే, వచ్చిన ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇలియానా కెరీర్ ఆశాజనకంగా లేదు. తనను స్క్రీన్ కు ... Continue Reading
సినిమా రివ్యూ: మొగుడు తాప్సిని ముంచాడా…, నిలబెట్టాడా…
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా నిలబడటానికి మొగుడు విజయం తోడ్పడుతుందనుకున్న తాప్సి ఆశలు ఫలించాయా, మాస్ హీరోగానే కాకుండా మంచి నటుడుగానూ నిరూపించుకోవాలనే గోపీచంద్ ఆశలు, సంస్కృతి, సంప్రదాయం అనే ఉమ్మడి కుటుంబంతో కృష్ణ వంశీ తీసే అచ్చ తెలుగు ... Continue Reading








