మొన్న అనుష్క, ఇప్పుడు థమన్, ప్రభాస్ రెబల్ నుంచి తప్పుకుంటున్న స్టార్స్.
ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రెబల్ మరోసారి ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రెబల్ లో షూటింగ్ కొంత జరిగిన తరువాత కూడా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. లారెన్స్ డైరక్షన్ లో ప్రభాస్ ... Continue Reading
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమా టైటిల్ “సరదా”
జల్సా కాంబినేషన్ మరో సారి రిపీట్ కాబోతుందా..., అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా చేయడానికి పవన్ ఒకే చెప్పారని తెలుస్తుంది. గత సంవత్సరం నుంచి పవన్ సినిమాలు చేయడంలో స్పీడ్ పెంచాడు. వరుసపెట్టి ... Continue Reading
మొగుడు తన్నేసినా ఈ ఇయర్ నాలుగు బాషల్లో నెగ్గుకొచ్చిన క్యూట్ బ్యూటీ
మొగుడు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తాప్సీకి ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. అయితే తాప్సి మాత్రం ఈ సంవత్సరం తనకు బాగానే కలిసి వచ్చిందని మురిసిపోతుందట. మొగుడు హిట్ అయితే మరింత క్రేజ్ వచ్చేది, హిట్ అవ్వకపోవడం వలన తనకు ... Continue Reading
మొగుడు తన్నేసినా ఆ హీరోయిన్ కు అవకాశాలు చేజారలేదు.
హీరోయిన్ తాప్సీ లక్కీ బేబీ అనే చెప్పాలి. కెరీర్ బిగినింగ్ నుంచి సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఈ అమ్మడి కి వచ్చిన నష్టమేమీ లేదు. తను నటించిన రిజల్ట్ ఎలా ఉన్నా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. తాప్సీ తెరంగేట్రం ... Continue Reading
పెళ్ళి కొడుకు కాబోతున్న హీరో గోపీచంద్.
టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. యంగ్ హీరోలు వరుసగా ఒకరు తరువాత ఒకరుగా పెళ్ళి వేడుక జరుపుకుంటున్నారు. ఇప్పుడు గోపీచంద్ వంతు వచ్చింది. త్వరలోనే గోపీచంద్ వివాహానికి సిద్ధమవుతున్నాడు. హరిత అనే అమ్మాయిని గోపీచంద్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. గోపీచంద్ పెళ్ళి ... Continue Reading
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్.
స్టార్ హీరోగా టాప్ ప్లేస్ లో నిలబడాలంటే మాస్ సినిమాలతో పాటు, ఫ్యామిలీస్ ను ఎంటర్ టైన్ చేయాల్సిందే అని తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాల తరువాత ఎన్టీఆర్ బోయపాటి ... Continue Reading
కొరటాల శివతో కలిసి “వారధి“ కడుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
యంగ్ హీరోలలో ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్న తక్కువ మంది హీరోలలో ప్రభాస్ ముందుంటాడు. అమ్మాయిల్ని ఆకర్షించే ఫిజిక్, మాస్ ను ఆకట్టుకునే పీచర్స్ ఉన్నా ప్రభాస్ అన్ని వర్గాల ఆడియన్స్ కు గాలం వేసే ... Continue Reading
పాపులర్ తెలుగు, తమిళ్ సాంగ్ లో చిందేయనున్న డర్టీపిక్చర్ విద్యాబాలన్
డర్టీ పిక్చర్ సినిమాలో విషయమేంత ఉంటుందో తెలియదు గాని పబ్లిసిటీ విషయంలో ఈ సినిమా నిర్మాతలు తలపండిపోయిన మేధావిని మించిన విధంగా చేస్తున్నారు. వీరి పబ్లిసిటీ హడావుడికి సినిమా మొదటి రోజునే పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఈ సినిమా ... Continue Reading
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్, లిరిక్స్, హీరో,.. ఇంకా ఏమైనా మిగిలితే అవి కూడా, అన్నీ ఆయనొక్కడే.
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరక్షన్, ప్రొడ్యూసర్, లిరిక్స్, హీరో... ఇలా సినీ పరిశ్రమలో ఉన్న అన్ని విభాగాలు అతనొక్కడే చూసుకుంటున్నాడు. ఇది సాధ్యమా అన్న విషయాన్ని పక్కన పెడితే, అలాంటి వారు ఉన్నారు. సినిమాల్లోకి రావాలనే పురుగు మెదడులో దూరితే ... Continue Reading
విలన్ కు ఛాన్స్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కథ, కథనం బాగుంటే సినిమా హిట్ అవుతుందని నమ్మే బాలయ్య ఈ సారి విలన్ కు ఛాన్స్ ఇచ్చారు. విలన్ అంటే టాలీవుడ్ లో విలన్ వేషాలు వేసే జి.వి ( సుధాకర్ ... Continue Reading









