కల్కి కాదు,శ్రీమన్నారాయణ. నందమూరి బాలయ్య కొత్త సినిమా.
బాలకృష్ణ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్దమయ్యింది. రవి చావలి డైరక్షన్ లో ఆర్. ఆర్ మూవి మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో బాలయ్య కొత్త సినిమా చేస్తున్నారు. బిజినెస్ మెన్, పూలరంగడు.., ఇలా వరుసపెట్టి ఓ ప్లాన్ ప్రకారం సినిమాలు ... Continue Reading
ఒక్క సీన్ లో చొక్కా విప్పడానికి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్న మహేష్.
మహేషా..., మజాకా. ఇప్పుడు మహేష్ బాబు ఏం చేసినా సంచలనమే. తాజాగా మహేష్ బాబు ఒక్క సీన్ లో షర్ట్ లేకుండా కనిపించడానికి ఖర్చు పెడుతున్నది అక్షరాలా కోటి రూపాయలు. బిజినెస్ మెన్ సక్సెస్ తరువాత మహేష్ నటిస్తున్న సినిమా సీతమ్మ ... Continue Reading
తెలుగు సినీ పరిశ్రమపై మరోసారి కన్నేసిన రిలయన్స్
రిలయన్స్ మరోసారి తెలుగు సినిమాల పై కన్నేసింది. బాలీవుడ్ లోనూ, ఆ మాటకొస్తే హాలీవుడ్ లోనూ సక్సెస్ పుల్ గా సినిమాలు నిర్మిస్తున్న రిలయన్స్ కంపెనీ తాజాగా టాలీవుడ్ ను సీరియస్ గా తీసుకుంది. తెలుగు సినీ పరిశ్రమ కొంత మంది ... Continue Reading
మదరాసు పట్నం పోరీ, బ్రిటీష్ మోడల్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్న రామ్ చరణ్
రామ్ చరణ్ కొత్త సినిమా "ఎవడు" కోసం హీరోయిన్ల వేట ఆసక్తిగా సాగుతుంది. తెలుగులో వరుస హిట్ సినిమాలతో మంచి దూకుడు మీదున్న సమంతా ఎవడు లో మెయిన్ హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. చరణ్ సరసన మరో అందాల భామ ... Continue Reading
కమల్ కూతురు, రాధ కూతురును పక్కకు నెట్టి దూసుకొచ్చిన సమంతా.
దూకుడు తరువాత సమంతా అటు కోలీవుడ్ లోనూ, ఇటు టాలీవుడ్ లోనూ దూసుకుపోతుంది. సౌత్ లో మరికొన్నాళ్ళు సినీ ప్రపంచాన్ని ఎలేది తానే అని వరుస అవకాశాలతో ఇతర హీరోయిన్లకు సవాల్ విసురుతుంది. సౌత్ లో హీరోహీరోయిన్లందరూ ఎదురు చూసేది మణిరత్నం ... Continue Reading
హీరోయిన్ కాజల్ బినామికి వెయ్యి కోట్లు
హీరోయిన్ కాజల్ కు బినామీ ఉండటం, అతనికి వెయ్యి కోట్లు ఆస్తి ఉందా అని ఆశ్చర్యపోకండి. ఇది కేవలం సినిమా పేరు. మగధీర తరువాత కాజల్ తెలుగులో అదే స్పీడ్ తో సినిమాలు చేస్తుంది. ఈ మధ్య ఒకటి రెండు సినిమాలు ... Continue Reading
వెంకటేష్ బాడీగార్డ్ రిలీజ్ కు రెడీ, ఆడియో రిలీజ్ ఎప్పుడంటే…
టాలీవుడ్ లో సంక్రాంతి పోరుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో ముందుగా వెంకటేష్ బాడీగార్డ్ నిలుస్తుంది. మలయాళం సూపర్ హిట్ మూవి బాడీగార్డ్ కు తెలుగు రీమేక్ గా ఈ సినిమా రెడీ అయ్యింది. ఇదే సినిమా హిందీలో సల్మాన్ బాడీ గార్డ్ ... Continue Reading
సెక్స్ కంటే మహేష్ బిజినెస్ మూవీనే బాగుంటుందంటున్న దర్శకుడు
"ఎక్కువ సినిమాలతో బిజినెస్ మెన్ ని రౌండ్ అప్ చేస్తే, కన్ ఫ్యూజన్ లో ఇంకా ఎక్కువ రికార్డులు బద్దలు కొట్టేస్తుంది "....... మహేష్ కొత్త సినిమా బిజినెస్ మెన్ డైలాగ్ కు పేరడీ లా ఉంది కదా. డైలాగ్ ఇలా ... Continue Reading
టాలీవుడ్ లో బిచాణా ఎత్తేసి, బాలీవుడ్ లో మకాం పెడుతున్న ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానాకు టాలీవుడ్ లో బ్యాడ్ టైమ్ నడుస్తుంది. రాక రాక వచ్చిన ప్రాజెక్టులను భారీ రెమ్యునరేషన్ తో తను వదులుకుంటే, వచ్చిన ఒకటి, రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇలియానా కెరీర్ ఆశాజనకంగా లేదు. తనను స్క్రీన్ కు ... Continue Reading
బాలీవుడ్ లో వాయించబోతున్న దూకుడు మ్యూజిక్ డైరక్టర్.
మహేష్ దూకుడు వరుస సంచలనాలతో దూసుకుపోతుంది. సినిమా విషయంలో రకరకాల కామెంట్లు వినిపించినా, కలెక్షన్ల విషయంలో డోకా లేదు. ఇటు ఆంధ్రాలోనూ, అటు అమెరికాలోనూ కలెక్షన్ల పరంగా ఇంతకు ముందు ఏ తెలుగుసినిమా లేనంతగా ఇరగదీస్తుంది. దూకుడు లో నటించిన వారు, ... Continue Reading









