తేజ నీకు నాకు డాష్ డాష్ ఫస్ట్ ట్రైలర్ – neku naku dash dash trailer
ఒకప్పుడు వరుస విజయాలతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు తేజ, తరువాత వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ఫ్లాపులు నుంచి బయటపడటానికి తనకు బాగా తెలిసిన సక్సెస్ మంత్రాన్ని మరో సారి బయటకు తీసాడు. అందరూ కొత్తవాళ్ళతో నీకు నాకు డాష్ డాష్ అనే ... Continue Reading
పూలరంగడు హీరోయిన్ తో మరోసారి జోడీ కడుతున్న సునీల్.
పూలరంగడు సినిమాతో అల్ మోస్ట్ కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన సునీల్ మరో సినిమా చేస్తున్నాడు. అందాలరాముడు, మర్యాదరామన్న తరువాత హీరోగా సినిమాలు చేయడానికి కొంత టైమ్ తీసుకున్న సునీల్, ఈ సారి మాత్రం పూలరంగడు హిట్ తో కొద్ది ... Continue Reading
నటుడు గిరిబాబును డాక్టరేట్ తో సత్కరించిన అమెరికా యూనివర్శిటీ
తెలుగు నటుడు గిరిబాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో గిరిబాబును సత్కరించింది. నటుడిగా ఎదగడంతో పాటు గిరిబాబు చేసిన సమాజసేవకు గాను ఈ డాక్టరేట్ ఇచ్చారు. గత ముప్ఫై ఏళ్లుగా గిరిబాబు తెలుగు ... Continue Reading
పాజిటివ్ గా వెళితే ఫట్ అయ్యింది కాబట్టి నెగిటివ్ గా వెళ్ళి హిట్ కొడుతుందట.
జూనియర్ ఐష్ గా ఇమేజ్ సంపాదించుకొని, ఆ తరువాత తెలుగు తెరకు అరంగేట్రం చేసిన స్నేహ ఉల్లాల్ కు తన పొజిషన్ ఏమిటో అర్ధం కావడం లేదట. ఇప్పటివరకు తన అందానికి తగ్గట్టు పాజిటివ్ గా హీరోయిన్ పాత్రలు చేసింది. అయితే ... Continue Reading
బాలీవుడ్ వద్దు, తెలుగు,తమిళ్ సినిమాలే ముద్దంటున్న కాజల్.
తెలుగు లేదా తమిళ్ ఓ చిన్న సినిమాలో పరిచయమవడం, తరువాత పెద్ద హీరోయిన్ స్థాయికి ఎదగడం.... అక్కడి నుంచి బాలీవుడ్. ఇదీ గతంలో హీరోయిన్ల ప్లాన్. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ వద్దు, తెలుగు, తమిళ్ సినిమాలే ముద్దు ... Continue Reading
లిమ్కా బుక్ అఫ్ రికార్డ్ కొట్టేసిన లక్స్ పాప ఆశాషైనీ.
లక్స్ పాప ఆశాషైనీ కొత్త రికార్డ్ నెలకొల్పింది. నరసింహనాయుడు లో చేసిన స్పెషల్ రోల్ తప్ప చెప్పుకోవడానికి మరేమీ లేకపోయినా, ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు ముగిసినా ఇప్పటికి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ సందడి చేస్తున్న ఆశాషైనీ రికార్డ్ లకు ఎక్కడం విశేషమే. ... Continue Reading
లక్కు తోక తొక్కిన హీరోయిన్. ఏడాది పొడవునా క్రేజీ సినిమాల్లో సమంతా
మొదటి సినిమాతోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంతా, ఈ ఏడాది భారీ సినిమాల్లో నటించనుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా, సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ అయ్యేంతగా సమంతా సినిమాలు ఈ సంవత్సరం విడుదల కాబోతున్నాయి. రాజమౌళి తీస్తున్న ... Continue Reading
కేరళ అడవుల్లో ఆగిపోయిన రామ్ చరణ్ రచ్చ మూవి షూటింగ్.
రామ్ చరణ్ రచ్చ సినిమా షూటింగ్ కు మరోసారి బ్రేకులు పడ్డాయి. ఆరెంజ్ తరువాత ధరణి డైరక్షన్ లో మెరుపు సినిమా సగం షూటింగ్ జరిగిన తరువాత, దానిని పక్కన పెట్టి మరీ రామ్ చరణ్ రచ్చ సినిమా చేస్తున్నాడు. వరుణ్ ... Continue Reading
సంవత్సరంలో వరుసపెట్టి అరడజను సినిమాలు చేసేస్తున్న లవర్ బాయ్.
లవర్ బాయ్ సిద్దార్ద్ వరుసపెట్టి సినిమాలు చేసేస్తున్నాడు. ఈ సంవత్సరంలో ఇప్పటికే అరడజను సినిమాలకు కమిట్ అయిన సిద్దు, ఆ సినిమలన్నింటిని ఈ సంవత్సరమే రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు కూడా. తన స్వంత బ్యానర్ పై చేసిన లవ్ ఫెయిల్యూర్ సినిమా ... Continue Reading
ఇప్పటివరకు చాలా ఎక్స్ పోజింగ్ చేసేసా. ఇకపై నటిస్తానంటున్న సమీర
అందాల సమీరం సమీరా రెడ్డి, ఇక పై కెమరా ముందు తన అందాల విందుకు పుల్ స్టాప్ పెట్టాలనుకంటుందట. కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటివరకు ఎక్స్ పోజింగ్ చేసే క్యారక్టర్లు తప్ప యాక్ట్ చేసేంత దమ్ము ఉన్న క్యారక్టర్లు తనకు రాలేదని ... Continue Reading









