ఉతికి ఆరేసారు…., మళ్ళీ ఆశలు రేపారు.
టీమిండియా క్రికెట్ అభిమానుల మనస్సులో మళ్ళీ ఆశలు రేపింది. ఇక అయిపొయింది అనుకున్న మెరుపులు మెరిపిస్తూ దూసుకొచ్చే ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి సత్తా చాటింది. అసాధ్యం అనుకున్న స్కోర్ ను పరిమిత ఓవర్ల కంటే తక్కువ ఓవర్లలోనే పూర్తి చేయడంతో ... Continue Reading
మొదలయిన శాసనసభా సమావేశాలు, గవర్నర్ ప్రసంగంతోనే రచ్చ షురూ.
ఆంధ్రప్రదేశ్ శీతాకాల శాసనసభా సమావేశాలు ఈ రోజు ( సోమవారం ) ఉదయం ప్రారంభమయ్యాయి. మార్చి 29వరకు జరిగే ఈ బడ్జెట్ సమావేశాలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత ఎక్కువ కాలం నెలరోజులుకు పైగా జరగనున్నాయి. గవర్నర్ ఈ.సి.ఎల్. నరసింహన్ ... Continue Reading
పాన్ పరాగ్ ప్యాకెట్ కోసం ప్రాణంతో పందెం. ట్రైన్ తో చెలగాటం.
ప్రాణం మీద ఉన్న నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ వీడియో, దుస్సాహసాలు చేయించే దుసహవాసానికి, వ్యసనానికి బానిసై ఓ పాన్ పరాగ్ ప్యాకెట్ కోసం ప్రాణం లెక్క చేయని విధానానికి, యువతలోని దూకుడు నిష్ప్రయోజం అయిపోతుందనటానికి సాక్ష్యం కింద ఉన్న వీడియో. ముంబాయి ... Continue Reading
అల్లు గుప్పిట్లోకి బెజవాడ భవానీ ఐలాండ్, పీఆర్పీకి విలీన కానుక ?
రామానాయుడుకు హైదరాబాద్ , వైజాగ్ లో చెరొక స్టూడియో ఉన్నాయి. కృష్ణ కుటుంబానికి పద్మాలయ స్టూడియో, నాగార్జున కుటుంబానికి అన్నపూర్ణ స్టూడియో ఉన్నాయి. అదే స్థాయిలో టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న మెగా ఫ్యామిలీకి ఇలా స్టూడియో అంటూ ఏదీ లేదు. ... Continue Reading
ఆందోళనలతో అట్టుడుకుతున్న యానాం. ఉద్రిక్తంగా తూర్పుగోదావరి జిల్లా
పచ్చని తూర్పు గోదావరి గత రెండు రోజులుగా ఆందోళనలతో అట్టుడికిపోతోంది. నిన్నటి వరకు అంబేద్కర్ విగ్రహాల ద్వంసంతో భగ్గుమన్న తూర్పు గోదావరి, ఈ రోజు రీజన్ సిరామిక్ కార్మికుల పోరాటంతో ఆందోళనలు పతాక స్థాయికి చేరి హింసకు దారి తీసాయి. కొన్ని ... Continue Reading
రంగం హిందీ రీమేక్ లో అమితాబ్, రణబీర్.
మరో సౌత్ సినిమా రంగం బాలీవుడ్ ను తాకనుంది. ఇప్పటికే వరుసగా హిందీ అగ్ర హీరోలందరూ తెలుగు, తమిళ్ లో వస్తున్న సినిమాలను పరిశీలిస్తున్నారు. వాటిలో తమ ఇమేజ్ కు తగ్గ సినిమా అనుకుంటే వెంటనే రీమేక్ చేస్తున్నారు. లేటెస్ట్ మూవీస్ ... Continue Reading
ముద్దులు, కౌగిలింతలు…., మీడియా ముఖంగా ప్రేమ ఒలకబోసుకున్న మంత్రులు
నటులు రాజకీయాల్లోకి వచ్చి రాణించగలరని ఖచ్చితంగా చెప్పలేం కాని, రాజకీయాల్లోకి వచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా నటులుగా రాణిస్తారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే ఈ రోజు కలెక్టర్ల, మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశం ముందరి సీన్ చూస్తే మాత్రం ... Continue Reading
డిక్కీలో డబ్బుంది. ప్రభుత్వానికి మద్దతిస్తే కారులో అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు.
కారు డిక్కీ నిండా డబ్బుంది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తే సభ పూర్తయ్యాక ఆ కారు వేసుకొని అటు నుంచి అటే వెళ్ళిపోవచ్చు. సోమవారం అవిశ్వాసతీర్మానం సందర్భంగా అసెంబ్లీలో జరిగిన వ్యవహారం ఇదేనా. అవుననే ఆరోపిస్తున్నారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ ... Continue Reading
2జీ రాజా బాటలో ఐ.ఏ.ఎస్ శ్రీలక్ష్మి, తప్పించుకొనేందుకు కొత్త ఎత్తులు?
2జీ టెలికాం కుంభకోణం, గాలి గనుల అక్రమ తవ్వకాలు. ఒకటి కేంద్ర ప్రభుత్వ ఆదీనంలోనిది, మరొకటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు ఉన్నత అధికారి. ఎక్కడా టూజీ రాజాకు, ఐ.ఏ.ఎస్ శ్రీలక్ష్మికి పోలిక లేదు. అయితే ఒక ... Continue Reading
జూనియర్ ఎన్టీఆర్ దమ్ము షూటింగ్ లో ప్రమాదం, ఆగిన షూటింగ్.
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దమ్ము షూటింగ్ దురదృష్టవశాత్తు ఆగిందని తెలుస్తుంది. దీనిపై అస్పష్టమైన సమాచారం ఉంది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ముగిసిన తరువాత, కేరళలోని పోలాచ్చి లో జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా షూటింగ్ ... Continue Reading









