టాలీవుడ్ లో అందరి చూపు పవన్ కళ్యాణ్ పంజా పైనే ఎందుకుంది.
మహేష్ దూకుడు తరువాత ఇప్పుడు టాలీవుడ్ చూపు అంతా పవన్ కళ్యాణ్ పంజా పైనే పడింది. రాబోయే రెండు నెలల్లో స్టార్ హీరోల సినిమాల నుంచి చోటా హీరోల సినిమాల వరకు చాలానే ఉన్నాయి. కాని పవన్ పంజా మీద టాలీవుడ్ ... Continue Reading
రాబోయే రెండు నెలల్లో రప్ఫాడించబోతున్న హీరోయిన్ తమన్నా.
ఒకే ఒక్క చాన్స్ అంటూ తెర పై ప్రత్యక్షమయ్యాక, ఆ చాన్స్ హిట్ ఇవ్వలేదనుకోండి ఏంటి పరిస్థితి. అవకాశం వస్తే రెండో ఇన్నింగ్స్. అయితే ఇలా రెండో ఇన్నింగ్స్ లో చాన్స్ వచ్చాక చెలరేగి హిట్ లు అందుకున్నవారు అరుదుగా ఉంటారు. ... Continue Reading
మహేష్ దూకుడు తగ్గనే లేదు, బిజినెస్ మెన్ ఆడియో రిలీజ్ కు రెడీ.
మహేష్ బాబు దూకుడు సినిమా కలెక్షన్ల దూకుడు ఇంకా తగ్గనే లేదు. బిజినెస్ మెన్ తో మరో సంచలనంతో అతి త్వరలోనే మరో సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహేష్ కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ గా తెరకెక్కుతున్న సినిమా బిజినెస్ ... Continue Reading
మహేష్ – పూరి బిజినెస్ మెన్ లో ఐటం గార్ల్ ఈ అమ్మడే.
మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిజినెస్ మెన్ మంచి దూకుడుతో షూటింగ్ జరుపుకుంటుంది. దూకుడు బిగ్ సక్సెస్ అందుకున్నా మహేష్ గ్యాప్ తీసుకోకుండా, వెంటనే బిజినెస్ మెన్ షూటింగ్ కు హాజరవుతున్నాడు. పూరి జగన్నాథ్ కూడా బిజినెస్ ... Continue Reading
ఆర్యతో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న అల్లు అర్జున్
స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ తెర పై మెరవబోతున్నాడా...? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. త్వరలోనే అల్లు అర్జున్ హిందీలో నటించాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది. అల్లు అర్జున్ కెరీర్ కు ఓ మంచి బ్రేక్ ఇచ్చిన ఆర్య సినిమా ... Continue Reading
జూనియర్ ఎన్టీఆర్ దమ్ము నుంచి తప్పుకున్న శృతిహాసన్
జూనియర్ ఎన్టీఆర్ ఊసరవెల్లి తరువాత చేస్తున్న సినిమా దమ్ము. బాలయ్యతో సింహ తీసి హిట్ కొట్టిన బోయపాటి ఈ దమ్ముకు దర్శకుడు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కమల్ కూతురు శృతి హాసన్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ... Continue Reading
ప్రభాస్ రెబల్ సినిమా స్టిల్స్ అండ్ బర్త్ డే స్పెషల్ స్టిల్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట మూవి " రెబల్ ". కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన లారెన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సినిమా చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేశారు. నవంబర్ చివర్లో సినిమా రిలీజ్ డేట్ ... Continue Reading
మెగా క్యాంప్ నుంచి మరో హీరో, తెరంగేట్రం చేయనున్న అల్లు శిరీష్
తెలుగు తెరకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరు వారసులుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. కాగా ... Continue Reading
మహేష్ బాబు దూకుడు సినిమాను ఎక్కడ నుంచి కాపీ కొట్టారంటే…..
ఇటీవల రిలీజ్ అయ్యి వసూళ్లు పరంగా సంచలనాలు సృష్టిస్తున్న మహేష్ బాబు దూకుడు కాపీ కొట్టిన సినిమానా...,
అని ఆశ్చర్యపోతున్నారా..., కాపీ కొట్టడం అన్న పదం నచ్చకపోతే ఇన్సిపిరేషన్ అని చదువుకోవచ్చు. ఇప్పటికే నెట్ లో షికార్లు చేస్తున్న ఈ విషయాన్ని ఓ ... Continue Reading
మొన్న రజనీ, నేడు అమితాబ్…, షారుఖ్ రా వన్ లో స్టార్ల సందడి.
షారుఖ్ రావన్ సినిమా దేశంలో ఇప్పటివరకు లేనంత పెద్ద మల్టీ స్టారర్ సినిమా కానుంది. రా వన్ సినిమా పై షారుఖ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. బాలీవుడ్ లో ఒకప్పుడు షారుఖ్ కు మంచి ఇమేజ్ ఉండేది. కాని ఇప్పుడిప్పుడే షారుఖ్ ... Continue Reading









