త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్.
స్టార్ హీరోగా టాప్ ప్లేస్ లో నిలబడాలంటే మాస్ సినిమాలతో పాటు, ఫ్యామిలీస్ ను ఎంటర్ టైన్ చేయాల్సిందే అని తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్. బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాల తరువాత ఎన్టీఆర్ బోయపాటి ... Continue Reading
నాభి సుందరి, హీరోయిన్ ఇలియానా హాట్ ఫోటో స్టిల్స్ ఇన్ వైట్.
మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ పొజిషన్ కు ఎదిగిపోయిన ఇలియానా యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి హనీ అనే సినిమా చేస్తుంది. అక్షయ్ కుమార్ హీరోగా ... Continue Reading
మేకప్ మినహా…., రాజమౌళి ఈగ ఎగరడానికి సిద్ధమయ్యింది.
రాజమౌళి ఈగ ఎగరడానికి సిద్ధమయ్యింది. అదేనండీ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎక్కువ భాగం గ్రాఫిక్స్ ఉండటంతో ఈగ సినిమా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటివరకు క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. అయితే ఈగ ను బయటకు వదలడానికి రాజమౌళి ఇంకా ... Continue Reading
ఇది ఒక హీరో చిన్నప్పటి ఫోటో…, ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా….
తెరంగేట్రం చేసిన కొద్దినాళ్ళకే తెలుగు సినీ ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న ఓ యంగ్ హీరో చిన్నప్పటి ఫోటో ఇది. గుర్తు పడితే మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో కింద రాయండి.క్లూ: ఫోటోలో నుంచున్న విధానం, పక్కనున్న వ్యక్తి నుంచుని ఉన్న విధానం ... Continue Reading
తెలుగు సినిమాలు మాత్రమే పండుగ చేస్కోండి.
అధికారం, ప్రజల ఆకర్షణ తమపై నుంచి మరలిపోతుంది అనే సరికి టాలీవుడ్ ప్రముఖలకు చురుకు పుట్టింది. తెలుగు హీరోల కున్నంత క్రేజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తమిళహీరోలకూ ఉంది. తెలుగు సినీ పరిశ్రమ తెలుగు వారందరదీ అనుకోలేం, టాలీవుడ్ ఎప్పుడూ కొందరి ... Continue Reading
ఐటం సాంగ్ ఒకటే…., హీరోయిన్లు ముగ్గురు.
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్...., సినిమా ఏదైనా ఐటం సాంగ్ కంపల్సరీ అయిపొయింది. సినిమా హిట్ అవ్వాలంటే అందులో ఓ ఐటం సాంగ్ ఉండాల్సిందే. అదీ మాస్ మసాలా ఉన్న సినిమా అయితే ఐటం సాంగ్ తప్పనసరి అయిపొయింది. ఇలా అందరూ ఐటం ... Continue Reading
శృతిహాసన్, కాజల్ ను పక్కకు నెట్టి ఎన్టీఆర్ సరసన చేరిన త్రిష.
ఊసరవెల్లి తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దమ్ము. కె.ఎస్ రామారావు నిర్మాణంలో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న దమ్ము లో హీరోయిన్ ఎవరనే విషయం రోజుకోరకంగా మారిపోతుంది. దమ్ము సెట్స్ పైకి వెళ్ళేంత వరకు హీరోయిన్ గా శృతి హాసనే. కాకపొతే ... Continue Reading
విలన్ కు ఛాన్స్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ మరో డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. కథ, కథనం బాగుంటే సినిమా హిట్ అవుతుందని నమ్మే బాలయ్య ఈ సారి విలన్ కు ఛాన్స్ ఇచ్చారు. విలన్ అంటే టాలీవుడ్ లో విలన్ వేషాలు వేసే జి.వి ( సుధాకర్ ... Continue Reading
మెగా క్యాంప్ నుంచి మరో హీరో, తెరంగేట్రం చేయనున్న అల్లు శిరీష్
తెలుగు తెరకు మరో వారసుడు పరిచయం కాబోతున్నాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు శిరీష్ హీరోగా త్వరలోనే తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుంచి చిరు వారసులుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉన్నారు. కాగా ... Continue Reading
కామినేని వారి నుంచి చార్టర్డ్ ఫ్లైట్ బహుమతిగా అందుకున్న రామ్ చరణ్
చిరంజీవి కొడుకు అంటే మాటలా...., మూటలే. వరాల మూటలు, వరహాల మూటలు. కొణిదెల వారి యువరాజుకి, కామినేని వారు భారీగానే బహుమతులు అందిస్తున్నారు. పెళ్ళికి ముందే అక్షరాల లక్షల విలువ చేసే కాదు..., కాదు కోట్లు విలువ చేసే బహుమతులు అందుతున్నాయి. ... Continue Reading









