తెలుగు నటుడు గిరిబాబు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అమెరికాకు చెందిన వెస్ట్ బ్రూక్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో గిరిబాబును సత్కరించింది. నటుడిగా ఎదగడంతో పాటు గిరిబాబు చేసిన సమాజసేవకు గాను ఈ డాక్టరేట్ ఇచ్చారు. గత ముప్ఫై ఏళ్లుగా గిరిబాబు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇప్పటివరకు సుమారు ఐదు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన కుమారుడు రఘుబాబు టాలీవుడ్ లో కమెడియన్ గా నటిస్తున్నారు. ప్రకాశం జిల్లా రావినూతులపాడు గిరిబాబు సొంతూరు. ఆయన తన ఊరుకి పలు సేవా కార్యక్రమాలు చేశారు.
You are here : తెలుగువాహిని » వార్తలు, సినిమా » నటుడు గిరిబాబును డాక్టరేట్ తో సత్కరించిన అమెరికా యూనివర్శిటీ
Related Articles From This Category
First year intermediate exam 2012 results and details
Posted On Friday, ఏప్రిల్ 20th 2012The results of the candidates who appeared for First Year Intermediate public examinations, march 2012 for general and Vocational courses are finalized. The results released ...
తెలుగులో మాట్లాడినందుకు చిన్నారికి వాతలు పెట్టిన కీచక ప్రిన్సిపాల్
Posted On Thursday, మార్చ్ 8th 2012రాష్ట్రంలో ఆంగ్ల బాష మత్తుకు పరాకాష్ట ఈ ఘటన. తెలుగు రాష్ట్రంలో తెలుగు మాట్లాడటమే నేరం అయిపోతుంది. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా తెలుగు మాట్లాడిన పిల్లలపై జైలు అధికారుల్లా శిక్షలు విధించేస్తున్నారు. ...
ఉతికి ఆరేసారు…., మళ్ళీ ఆశలు రేపారు.
Posted On Tuesday, ఫిబ్రవరి 28th 2012టీమిండియా క్రికెట్ అభిమానుల మనస్సులో మళ్ళీ ఆశలు రేపింది. ఇక అయిపొయింది అనుకున్న మెరుపులు మెరిపిస్తూ దూసుకొచ్చే ఇండియన్ క్రికెట్ టీమ్ మరోసారి సత్తా చాటింది. అసాధ్యం అనుకున్న స్కోర్ ను పరిమిత ఓవర్ల ...
రవితేజ దరువు సినిమాను అడ్డుకున్న తెలంగాణవాదులు
Posted On Wednesday, ఫిబ్రవరి 22nd 2012రవితేజ సినిమాకు మరోసారి తెలంగాణ సెగ తగిలింది. ఇప్పటికే పలుమార్లు రవితేజ చేస్తున్న సినిమా షూటింగ్ లను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తాజాగా రవితేజ చేస్తున్న దరువు సినిమాకి కూడా తెలంగాణవాదులు అభ్యంతరం చెప్పారు. ...
హీరో గోపీచంద్ తో వివాహం రద్దయిందని వధువు తండ్రి ఆత్మహత్య.
Posted On Monday, ఫిబ్రవరి 20th 2012హీరో గోపీచంద్ కు ఇటీవల హైదరాబాద్ కు చెందిన రాంబాబు అనే వ్యాపారవేత్త కుమార్తె హరితతో వివాహ నిశ్చయమయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఆ వివాహం రద్దు అయ్యింది. మరికొద్ది రోజుల్లో పెళ్ళి ...
పాపులర్ పోస్ట్ లు
heroines pics
నచ్చిందా…, లైక్ చేయండి మరి.
funny pictures
తెలుగువాహిని సబ్ స్క్రిప్షన్
Tags
heroine mahesh babu pavan kalyan ramcharan telugucinema telugu cinema telugu cinema news telugu heroine telugu movie news telugu movies telugu news tollywood tollywood news అల్లు అర్జున్ ఎన్టీఆర్ చిట్కాలు చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ తెలంగాణ తెలుగు తెలుగు న్యూస్ తెలుగు వార్తలు తెలుగు సినిమా తెలుగుసినిమా తెలుగు సినిమాలు దూకుడు నాగార్జున పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ బాలకృష్ణ బాలీవుడ్ బిజినెస్ మెన్ మహేష్ మహేష్ దూకుడు మహేష్ బాబు రచ్చ రామ్ చరణ్ వెంకటేష్ సమంతా సినిమా సినిమా న్యూస్ సినిమాలు హీరోయిన్ హైదరాబాద్
తాజా పోస్ట్ లు
heroins and hot pics
తెలుగువాహిని ప్రజాభిప్రాయం
Loading ...తెలుగువారికి ఉపయోగపడే సమాచారం
పాత పోస్ట్ లు




